అస్సాం వ్యాలీ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్సాం వ్యాలీ పార్టీ
స్థాపన తేదీ1937
రద్దైన తేదీ1946
రాజకీయ విధానంసామాజిక న్యాయం
రంగు(లు)  ఆకుపచ్చ
ECI Statusరాష్ట్ర పార్టీ
శాసన సభలో స్థానాలు
31 / 108

అస్సాం వ్యాలీ పార్టీ అనేది అస్సాంలోని రాజకీయ పార్టీ. 1937లో అస్సాం మొదటి ప్రధానమంత్రి మహమ్మద్ సాదులా ఈ పార్టీని స్థాపించాడు. ఇది 1937-1946 సమయంలో అస్సాంలో భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండేది. ఈ పార్టీ అస్సాం ప్రావిన్స్‌లో 1937, 1939, 1942లో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అస్సాం ప్రధాన మంత్రి[మార్చు]

సంఖ్య పేరు ఫోటో నిబంధన(లు)[1] పార్టీ గవర్నర్ వైస్రాయ్
1 సర్ సయ్యద్ ముహమ్మద్ సాదుల్లా 1937, ఏప్రిల్ 1 -1938, ఆగస్టు 21 అస్సాం వ్యాలీ పార్టీ (కాంగ్రెస్ తో సంకీర్ణం) రాబర్ట్ నీల్ రీడ్ ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో
2 సర్ సయ్యద్ ముహమ్మద్ సాదుల్లా 1939, నవంబరు 17 - 1941, డిసెంబరు 25 అస్సాం వ్యాలీ పార్టీ (ఎఐఎంఎల్ తో సంకీర్ణం) రాబర్ట్ నీల్ రీడ్

సర్ ఆండ్రూ గౌర్లే క్లౌ

ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో
ది విస్కౌంట్ వేవెల్
3 సర్ సయ్యద్ ముహమ్మద్ సాదుల్లా 1942, ఆగస్టు 24 - 1946, ఫిబ్రవరి 11 అస్సాం వ్యాలీ పార్టీ (ఎఐఎంఎల్ తో సంకీర్ణం) రాబర్ట్ నీల్ రీడ్

సర్ ఆండ్రూ గౌర్లే క్లౌ

ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో
ది విస్కౌంట్ వేవెల్

ప్రస్తావనలు[మార్చు]