అల్లం: కూర్పుల మధ్య తేడాలు
DevikaRao2710 (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
DevikaRao2710 (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 63: | పంక్తి 63: | ||
* అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. |
* అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. |
||
* మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. |
* మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. |
||
* గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది. |
* గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.<ref>[http://www.momjunction.com/articles/unexpected-benefits-of-eating-ginger-during-pregnancy_0082719/ "Ginger During Pregnancy"]</ref> |
||
==సాగు== |
==సాగు== |
16:27, 5 మే 2015 నాటి కూర్పు
అల్లం | |
---|---|
Secure
| |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Z. officinale
|
Binomial name | |
Zingiber officinale Roscoe
|
అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది ..ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
లక్షణాలు * కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము. * దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు. * కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు. శొంఠి ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. ం
అల్లం ఉపయోగాలు:
మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది . రక్త శుద్దికి తోడ్పడుతుంది . రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది . అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు . అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి , దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి .
అల్లం తో షుగర్ నియంత్రణ :
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. అల్లము నుంది తీసిన రసాన్ని , అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .
అల్లం ఒక చిన్న మొక్క. ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.
లక్షణాలు
- కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
- దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
- కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.
శొంఠి
ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.
- మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
- బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
- పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
- ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
ఔషధముగా
ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.
- అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
- కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
- అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
- అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
- అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
- గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.[1]
సాగు
అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు, మురుగునీటి పారుదల చాలా అవసరం. అల్లం ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి పక్షం వరకు నాటవచ్చు. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, తుని స్థానిక రకాలున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు.
ఉత్పత్తి
కొన్ని విశేషాలు
- మహాత్మా గాంధీ ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసం సేవించే వాడు.
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు