విప్రచిత్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
విప్రచిత్తి ఒక భారతీయ పురాణ నాయకుడు. <ref>A Classical Dictionary of India, p. 173</ref> సూర్య పూరణం ప్రకారం ఇతని సోదరుడు పులోముడును [[ఇంద్రుడు]] చంపిన తరువాత అతను దానవులకు రాజు అయ్యాడు. కశ్యపునికి మరియు దనువు నందు పుట్టిన 100 మంది కుమారులు లోని ఒక పుత్రుడు. ఇతను వందమంది కుమారులలో అత్యంత శక్తివంతమైనవాడు.
విప్రచిత్తి ఒక భారతీయ పురాణ నాయకుడు. <ref>A Classical Dictionary of India, p. 173</ref> సూర్య పూరణం ప్రకారం ఇతని సోదరుడు పులోముడును [[ఇంద్రుడు]] చంపిన తరువాత అతను దానవులకు రాజు అయ్యాడు. కశ్యపునికి మరియు దనువు నందు పుట్టిన 100 మంది కుమారులు లోని ఒక పుత్రుడు. ఇతను వందమంది కుమారులలో అత్యంత శక్తివంతమైనవాడు. <ref>http://gloriousindia.com/scriptures/puranas/padma_purana/the_origin_of_deities_demons_and_serpents.html Glorious India-Padma Purana-The origins of Deities Demons and Serpents</ref>
==వివాహం==
==వివాహం==
[[హిరణ్యకశిపుడు]] యొక్క సోదరి మరియు దితి యొక్క కుమార్తె అయిన సింహిక (హోలీక)ను వివాహం చేసుకున్నాడు.
[[హిరణ్యకశిపుడు]] యొక్క సోదరి మరియు దితి యొక్క కుమార్తె అయిన సింహిక (హోలీక)ను వివాహం చేసుకున్నాడు.

13:54, 27 మే 2017 నాటి కూర్పు

విప్రచిత్తి ఒక భారతీయ పురాణ నాయకుడు. [1] సూర్య పూరణం ప్రకారం ఇతని సోదరుడు పులోముడును ఇంద్రుడు చంపిన తరువాత అతను దానవులకు రాజు అయ్యాడు. కశ్యపునికి మరియు దనువు నందు పుట్టిన 100 మంది కుమారులు లోని ఒక పుత్రుడు. ఇతను వందమంది కుమారులలో అత్యంత శక్తివంతమైనవాడు. [2]

వివాహం

హిరణ్యకశిపుడు యొక్క సోదరి మరియు దితి యొక్క కుమార్తె అయిన సింహిక (హోలీక)ను వివాహం చేసుకున్నాడు.

సంతానం

ఇతనికి రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు కొడుకులు.

మూలాలు

  1. A Classical Dictionary of India, p. 173
  2. http://gloriousindia.com/scriptures/puranas/padma_purana/the_origin_of_deities_demons_and_serpents.html Glorious India-Padma Purana-The origins of Deities Demons and Serpents