అడోబీ ఫోటోషాప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఫోటోషాప్ అనునది ఒక సాఫ్టువేరు. దీనిద్వార పొటోలను కావలసిన విధంగా మార్చుకొనవచ్చు.
ఫోటోషాప్ అనునది ఒక సాఫ్టువేరు. దీనిద్వార పొటోలను కావలసిన విధంగా మార్చుకొనవచ్చు.
{| class="wikitable"
|- bgcolor="#d1e4fd"
!
పొటోషాప్
|-
| [[బొమ్మ:Adobe_new_logo.gif‎|none|245px|]]
|-
| [[బొమ్మ:Photoshop CS3 screenshot.png|none|300px|thumb|'మాక్' కంప్యూటర్లో ఫొటొషాప్ పటచిత్రం (స్క్రీన్ షాట్)]]
|-
| తయారు చేసినవారు : అడోబ్ సిస్టమ్స్


{{Infobox_Company |
తాజా వెర్షన్ : సిఎస్౩ మరియు సిఎస్౩ ఎక్ష్ టెండెడ్ (CS3 and CS3 Extended (10.0.1)
company_name = అడోబ్ సిస్టమ్స్|

company_logo = [[బొమ్మ:Adobe_new_logo.gif‎|none|245px|]] |
విడుదల : 15,నవంబర్ 2007
company_type = [[Public company|Public]] ([[NASDAQ]]: [http://quotes.nasdaq.com/asp/SummaryQuote.asp?symbol=ADBE&selected=ADBE ADBE]) |

company_slogan = ఏమి సాద్యమో చూడండి(see what's posible) |
సాఫ్టువేరు వ్రాసింది : సి ++ (C++)
foundation = [[ఫ్లాగికాన్(flagicon), కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రములు]] ([[1982]]) |

location = [[జోస్ సాంజోస్స్,కాలిఫోర్నియా రాష్ట్రం]], [[అమెరికా సంయుక్తరాష్ట్రములు]]|
ఆపరేటింగ్ సిస్టమ్స్ : మైక్రోసాఫ్ట్ విండోస్((Windows®) మరియు మాకింతోష్ (machintosh®)
key_people = [[చార్లెస్ గేస్కే (Charles Geschke) మరియు జాన్ వార్నోక్(John Warnock) ]]: వ్యవస్థాపకులు<br /><br/>[[శంతను నారాయణ్]]:ప్రధాన కార్య నిర్వహనాధికారి(CEO)|

num_employees = 6677 (December,2007)|
ఉద్దేశించింది : రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ (Raster graphics editor)
industry = [[కంప్యూటరు సాఫ్ట్ వేర్]],|

లైసెన్స్ : యాజమాన్య సంబంధమయిన (proprietary)

వెబ్సైటు :[http://www.adobe.com/products/photoshop అడోబ్]

|-
|
|}


products = ఫోటోషాప్ ఫ్యామిలి క్రింద ఆల్బం స్టార్టర్ ఎడిషన్ 3.2,ఫోటోషాప్ ఎలిమెంట్స్,ఫోటోషాప్ లైట్ రూం,ఫోటోషాప్ సిఎస్౩, మరియు ఫోటోషాప్ సిఎస్ ౩ ఎక్స్ టెండేడ్. |
revenue = [[బొమ్మ:green up.png]]$3.157 billion [[United States dollar|USD]] ([[2007]]) |
homepage = [http://www.adobe.com/products/photoshop అడోబ్]
}}





07:25, 15 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

ఫోటోషాప్ అనునది ఒక సాఫ్టువేరు. దీనిద్వార పొటోలను కావలసిన విధంగా మార్చుకొనవచ్చు.

అడోబ్ సిస్టమ్స్
తరహాPublic (NASDAQ: ADBE)
స్థాపనఫ్లాగికాన్(flagicon), కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రములు (1982)
ప్రధానకేంద్రముజోస్ సాంజోస్స్,కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్తరాష్ట్రములు
కీలక వ్యక్తులుచార్లెస్ గేస్కే (Charles Geschke) మరియు జాన్ వార్నోక్(John Warnock) : వ్యవస్థాపకులు

శంతను నారాయణ్:ప్రధాన కార్య నిర్వహనాధికారి(CEO)
పరిశ్రమకంప్యూటరు సాఫ్ట్ వేర్,
ఉత్పత్తులుఫోటోషాప్ ఫ్యామిలి క్రింద ఆల్బం స్టార్టర్ ఎడిషన్ 3.2,ఫోటోషాప్ ఎలిమెంట్స్,ఫోటోషాప్ లైట్ రూం,ఫోటోషాప్ సిఎస్౩, మరియు ఫోటోషాప్ సిఎస్ ౩ ఎక్స్ టెండేడ్.
రెవిన్యూ$3.157 billion USD (2007)
ఉద్యోగులు6677 (December,2007)
నినాదముఏమి సాద్యమో చూడండి(see what's posible)
వెబ్ సైటుఅడోబ్







పొటోషాప్-విశేషాలు

అడోబ్ ఫోటోషాప్(Adobe Photoshop)లేక ఫోటోషాప్ అంటే ఫోటోలని (చాయ చిత్రాలని) మార్పులు చేర్పులు చేసుకునే గ్రాఫిక్ ఎడిటర్.దీనిని తాయారు చేసి అందుబాటులో వుంచింది అడోబ్ సిస్టమ్స్ (Adobe systems).ప్రపంచములో అందరి అంటే గ్రాఫిక్,ఫోటోఎడిటర్లచే ప్రమానీకరణ మయిన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ గా ప్రసిద్ది చెందింది.ఫోటో ఎడిటింగ్ టూల్ అంటే ఫోటోషాప్ అని, ఫోటోషాప్ అంటే ఇమేజ్ ఎడిటింగ్ అని అందరి మనసులలో ముద్రించుకొనివుంది.వ్యాపార ప్రపంచములోని బిట్ మ్యాప్ మరియు ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ లో ఇప్పటికి ఇదే రారాజు.16,April 2007 న విడుదల చేయబడిన సిఎస్౩(CS3) నే(10వ అదునికరించిన) ఇప్పటి తాజా వెర్షన్.CS అంటే అడోబు వారి ఇతర క్రెఎటివ్ సూట్ వుత్పత్తులతో సంగమం,"3" అంటే అడోబు వారి 'సిఎస్" (CS) చత్రం క్రింద విడుదల చేయబడ్డ తాజా వెర్షన్.

1980 లలో వచ్చిన "మాక్" వెర్షన్లు ఇమేజ్ ఎడిటింగ్ ని పర్సనల్,డెస్కుటాపు కంప్యూటర్ లలో వాడుకొనుటని ఎంతొ సులభతరం చేయటమే కాక, ప్రాచుర్యం లోనికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఫోటోషాప్ విండోస్(windows) మరియు మాకింతోష్(machintosh) ప్లాట్ ఫోరం లలో 'ఫోటోషాప్ ఫ్యామిలీ' క్రింద సరదాగా,ఫోటోలని,ఇమేజ్ లని మార్పులు చేసుకునే వారికోసం "అడోబ్ ఫోటోషాప్ ఆల్బం స్టార్టర్ ఎడిషన్" మొదలుకుని ఫిల్మ్,వీడియో,మల్టిమేడియా,వెబ్,గ్రాఫిక్ దేజినేర్,౩డి,మోషోన్ పిక్చర్ మాన్యు ఫక్చురేర్లు,అర్కి టేక్టులు,ఇంజనీర్ లు,సైంటిఫిక్ పరిశోధకులు మొదలయిన ఉన్నతశ్రేణి వృత్తి నిపుణుల కోసం "అడోబ్ ఫోటోషాప్ సిఎస్ ౩ ఎక్స్ టెండేడ్ (CS3 extended) అనే ఎడిషన్ వరకు రకరకలయిన వెర్షన్ లని అందరికి అందుబాటులోకి తెచ్చింది. అడోబ్ ఫ్యామిలీ లోని మీకు కావలసిన వెర్షన్ కొనేముందు ట్రయల్ వెర్షన్ (కొన్ని రోజులు మాత్రమె పనిచేస్తుంది) ఆన్ లైన్(అంతర్జాలం లేదా వెబ్) ద్వారా డౌన్లోడ్(download)చేసుకుని(కొన్ని కంప్యూటర్ పత్రికలూ వాళ్ళు ఉచితంగా వాల్ల సిడి లు లేదా డివిడిలలో ట్రయల్ వెర్షన్ ఇస్తుంటారు) మీకు ఉపయోగకరంగా ఉంటే మీకు కావలసిన పూర్తి వెర్షన్ కొనండి.లింక్:[1]

అడోబ్ ఫోటోషాప్ తో చేయగలిగినవి ఏమిటి ? అని ప్రశ్నించుకుంటే, నిజంగా మీరు హాచ్చర్య పోతారు.

  • ఉదాహరణకి:రంగుల ఫోటోని నలుపు తెలుపు ఫోటోగా(black & white), నలుపు తెలుపు ఫోటోని రంగుల ఫోటోగా(color),అందులో(ఫొటోలో) కొంత భాగాన్ని రంగులలో లేక నలుపు తెలుపు గా మార్చవచ్చు.
  • ఇంకో ఉదా: చెడి పోయిన ఫోటోలని,ఇమేజ్ లని సరిదిద్దవచ్చు.
  • ఇంకో ఉదా: రకరకాలయిన ఫార్మాట్ లలో వున్న ఫోటో లని ఇమేజ్ లని కావలసిన ఫార్మాట్ లోకి సులభంగా మార్చుకోవచ్చు.ఒక చిత్రం (ఫోటో కాని ఇమేజ్ కాని) వివిధ కొలతలలోనికి మార్చుకోవచ్చు.
  • ఇంకో ఉదా: వెలుపలి ఉపకరనాలనుండి అంటే డిజిటల్ కెమెరా(digital camera),స్కాన్నెర్(scanner) లాంటి వాటి నుండి ఫోటోలని లేక ఇమేజ్ లని తీసుకుంటుంది.
  • ఇంకో ఉదా: మనుషుల వెనక వున్న భాగాన్ని(background) తీసి వేరొక ఫోటోని అతికించవచ్చు. అంటే మీ ఇంటిలోతీసిన గ్రూప్ ఫోటో లోని మీ ఒక్కరి చిత్రాన్ని కత్తరించి(cut) తాజమహల్ ముందో,నయాగరా జలపాతము ముందో,ఈఫిల్ టవర్ ముందో వున్నట్టుగా అత్యంత సహజంగా అతికించవచ్చు(paste).
  • ఇంకో ఉదా: ఒక కొత్త భవంతి ని రకరకాలయిన ఆకారాలలో,రంగులలో చూపించి మీ ఖాతాదారులకి ఇష్టమయిన దానిని ఎన్నుకునే అవకాశం కల్పించవచ్చు.
  • ఇంకో ఉదా: ఇందులో (software) ఫిల్టేర్స్(filters) ఉపయోగించి చేతితో వేసిన చిత్రం (painting) లాగా మార్చవచ్చు.
  • ఇంకో ఉదా: వెబ్సైట్(website) లని తయారు చేయవచ్చు,అంతర్జాలం(internet or web) కి తగినట్టుగా ఫోటోలని మార్చవచ్చు.
  • ఇంకో ఉదా: పెన్నులు నుంచి గిటార్,రిస్ట్ వాచీ, కారు,విమానం వరకు అన్ని రకాల వస్తువులని సృష్టించవచ్చు.

ఫోటోషాప్ ప్రారంభ చరిత్ర గురించి

1987 లో అమెరికా లోని మిచిగన్ యునివేర్సిటి(University of Michigan) లో "తోమాస్ నోల్" (Thomas knoll) అనే పి.హెచ్.డి(PhD) విద్యార్థి, తన మాకింతోష్ ప్లస్ (machintosh plus) కంప్యూటర్ లో, గ్రే స్కేల్ (greyscale) చిత్రాలని మొనోక్రోం(monochrome) లో కనిపించేలా ఒక ప్రోగ్రాం వ్రాయటం మొదలు పెట్టాడు. "డిస్ప్లే" అనే ఈ ప్రోగ్రాం ని తోమాస్ నోల్ తమ్ముడు "జాన్ నోల్" ద్రుష్టి ని ఆకర్షించింది.ఇండస్ట్రియల్ లైట్ అండ్ మాజిక్ (Industrial Light & Magic) అనే సంస్థ లో పనిచేస్తున్న తమ్ముడి జాన్ నోల్ ప్రోస్థాహంతో తోమాస్ నోల్, డిస్ప్లే అనే ఈ చిన్న ప్రోగ్రాం ని పూర్తి స్థాయి ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రాం గా మార్చాలని తన పి.హెచ్.డి చదువుకి 6 నెలలు కామా పెట్టి తమ్ముడి తో కలసి 1988 లో ఇమేజ్ ప్రో(ImagePro) అనే మొదటి ఎడిటింగ్ ప్రోగ్రాం ని తాయారు చేసాడు. తరువాత సంవత్సరం లో తోమాస్ నోల్ ఇమేజ్ ప్రో ప్రోగ్రాం ని ఫోటోషాప్ గా పేరుమార్చి స్కాన్నేర్ లు తయారు చేసే బర్నేస్కాన్ (Barneyscan) అనే ఒక కంపెనీ తో వారి స్కాన్నేర్ తో కలిపి పంపిణి చేసేట్టు ఒప్పందం చేసుకుని 200 ఫోటోషాప్ కాపీలు అమ్మగాలిగారు. ఈ సమయము లోనే జాన్ నోల్ సిలికాన్ వ్యాలీ లో ఆపిల్ కంప్యూటర్ (Apple computers Inc) ఇంజినీర్లకి ఫోటోషాప్ పనితనాన్ని ప్రదర్శించి, వాళ్ళని మెప్పించగలిగారు.సెప్టెంబర్,1988 లో అడోబ్ వాళ్లు ఫోటోషాప్ పంపిణి చేయడానికి హక్కులు కొన్నారు . జాన్ నోల్ కాలిఫోర్నియా లో ఉండి ఫోటోషాప్ ప్లగ్ ఇన్ ల మీద పనిచేస్తూ ఉంటే , థామస్ నాల్ అర్బోర్ పట్టణం లో ఉండి ఫోటోషాప్ ప్రొగ్రా౦ కి కోడ్ వ్రాస్తూ ఉండేవాడు.


ఇప్పుడు అన్ని ఫోటోషాప్ వెర్షన్ ల గురించి

• 1990 లో ఫోటోషాప్ 1.౦ అనే వెర్షన్ మాకింతోష్(machintosh) కంప్యూటర్ లకి మాత్రమె పనిచేసే ఎడిషన్ విడుదల చేసారు.

దస్త్రం:180px-PS ß icons.png

• తరువాత నవంబర్,1992 లో మైక్రోసాఫ్ట్ విండోస్ కి పనిచేసే వెర్షన్ విడుదల చేసారు.

• ఇంకో సంవత్సరానికి ఎస్ జి ఐ ఐ ఆర్ ఐ ఆర్ ఐ ఎక్స్ (SGI IRIX) మరియు సన్ సోలారిస్ ఫ్లాట్ ఫామ్ (Sun Solaris Platform) లకి పని చేసే వెర్షన్ విడుదల చేసారు.

• మరల సెప్టెంబర్,1994 లో లేయర్లు (layers),టాబ్ద్ పలేట్స్(tabbed palettes) ఫీచర్ లతో కూడిన 3.0 వెర్షన్ విడుదల చేసారు.

• ఫిబ్రవరి,2003 న కెమెరా రా 1.ఎక్స్ ప్లగ్ ఇన్ (camera raw 1.x plug In) విడుదల.(దీని వలన వివిద డిజిటల్ కెమెరాలనుండి వివిధ ఫార్మాట్ లలో ఉన్నా సులభముగా ఫోటోలని దిగుమతి చేసుకుంటుంది)

• ఇక అక్టోబర్,2004 లో అడోబ్ ఫోటోషాప్ సిఏస్(Adobe Photoshop CS) రూపాంతరం చెందింది.


మొదటిగా ఫోటోషాప్ ఆల్బం స్టార్టర్ ఎడిషన్ 3.2 (Photoshop Album Starter Edition 3.2) గురించి...

ఫోటోషాప్ ప్రారంభ అల్బం
ఫోటోషాప్ ప్రారంభ అల్బం

పేరులో సూచించినట్లే ఫోటోగ్రఫి నేర్చుకుంటున్న వారి కోసం, వారు తీసిన ఫోటో లని చిన్న చిన్న మార్పులు చేయటం,ఆల్బంలుగా మార్చుకోవటం మొదలగు ప్రాధమిక ఎడిటింగ్ ఎలాగో నేర్చు కోవటానికి ఇది ఉద్దేశింపబడింది.

ఒక్క క్లిక్ లో సాదారణంగా ఫోటోలలో వుండే తప్పులని సరిచేయడం  : అంటే ఫ్లాష్ ఉపయోగించి ఫోటో తీసినప్పుడు కళ్ళల్లో వచ్చే ఎర్రటి చుక్క(redeye),రంగులని(color), ఫోటో లోని ప్రకాశపు స్థాయి(brightness),

సులభముగా మీ స్మ్రుతులని పంచుకోవటం : ఫోటోలని ఈమెయిలు ద్వారా పంపించుకోవటం,మొబైల్ ఫోన్ లకి పంపించుకోవటం,సులభముగా సిడి ( CD ) లో వ్రాయటం(తయారు చేయటం),మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్ చేయటం,ఫోటో బుక్స్ గా తయారు చేయటం ఇంకా ఆన్ లైన్ లో ఎన్నో విధాలుగా...

ఏ ఫోటో ని అయిన స్నాప్(snap) తో కనుగోనటం : ఆటోమాటిక్ అర్గన్యేజేషన్ (automatic organisation) అనే ప్రక్రియ లో మీ డిజిటల్ ఫోటోలని అన్నింటిని ఒక్క చోటే క్రమ పద్దతి లో అంటే అందరికి తెలిసిన కాలెండరు రూపం లో చూపిస్తుంది.

హాచ్చర్యంగా ఇది అడోబ్ వారు ఉచితంగా ఇస్తున్నారు!లింక్:[2]  : కాని ఇది విండోస్ ప్లాట్ ఫారం వాళ్ళకి మాత్రమే !

పొటోషాప్ - 4

పొటోషాప్ - 6

పొటోషాప్ - 7

పొటోషాప్ వెర్షన్లలో ఏడవదాని చిత్రం

పొటోషాప్ సి.యస్

పొటోషాప్ సియస్ 2

పొటోషాప్ సియస్ 3

ఉపయోగించు విధానం

మొదటిగా ఫొటోషాప్ సీఎస్3 ఎక్ష్ టెండెడ్(Photoshop cs3 Extended) మ్రుదులాంతకము(సాఫ్ట్ వేర్) పనిచేయడానికి కావలసిన కంప్యుటెర్,ప్రొసెసెర్ మొదలగు పరికరముల గురించి


విండోస్ (Windows®) కంప్యూటర్ కోసం

  • ఇంటెల్ పెంటియం 4(Intel® Pentium® 4),ఇంటెల్ సెంట్రినొ(Intel Centrino®),ఇంటెల్ జిఒన్(Xeon®) లేక ఇంటెల్ కొర్ డ్యుఓ((IntelCore™ Duo) లేక దానికి సామానమయిన(compatible) ప్రొసెసెర్.
  • విండోస్ ఎక్ష్ పి సర్విస్ పాక్2 తొ పాటు(Microsoft® Windows® XP with Service Pack 2)లేక విండౌస్ విస్టా(Windows Vista™), హొం ప్రీమియం,బిసినెస్,అల్టిమేట్ లేదా ఎంటర్ ప్రైజ్ 32 బిట్ ఎడిషన్ కి సర్టిఫయ్ అయి వుండాలి(certified for 32-bit editions)
  • 512 ఎంబి రాం (512 MB ROM)
  • 64 ఎంబి వీడియో రాం (512 MB of Video ROM)
  • ఒక జిబి (1 GB) హార్డ్ డిస్క్ స్థలము (space). గమనిక: సాఫ్టువేరు కంప్యూటర్ లో నింపు సమయము లో మరికొంత హార్డ్ డిస్క్ స్థలము కావలసి ఉంటుంది.
  • 1024x768 మానిటర్ రిసోల్యుషన్(1,024x768 monitor resolution)16 బిట్ వీడియో కార్డ్ తో (with 16-bit video card)
  • డివిడి రామ్ డ్రైవ్ (DVD-ROM drive)
  • క్విక్ టైం 7(QuickTime 7) సాఫ్టువేరు అవసరం మల్టిమీడియా ఫీచర్ల కోసం
  • సాఫ్టువేరు అక్టివేషన్(సాఫ్టువేరు పనిచేసేందుకు ) కోసం ఇంటర్నెట్ (Internet) లేదా ఫోన్ కనెక్షన్(phone connection)
  • బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, అడోబ్ స్టాక్ ఫొటోస్(Adobe stock photos) మరియు ఇతర సేవలకోసం


మాకింతోష్ (machintosh®) కంప్యూటర్ కోసం

  • పవర్ పిసి జి 4 లేక జి 5 లేక మల్టికోర్ ఇంటెల్ ప్రోసెస్సర్ (PowerPC® G4 or G5 or multicore Intel processor)
  • మాక్ ఓయస్ ఎక్స్ వి 10.4.8-10.5 లెపార్డ్ ఆపరేటింగ్ సిస్టం (Mac OS X v10.4.8-10.5 (Leopard)
  • 512 ఎంబి రాం (512 MB ROM)
  • 64 ఎంబి వీడియో రాం (512 MB of Video ROM)
  • రెండు జిబి ల (2 GB) హార్డ్ డిస్క్ స్థలము (space). గమనిక: సాఫ్టువేరు కంప్యూటర్ లో నింపు సమయము లో మరికొంత హార్డ్ డిస్క్ స్థలము కావలసి ఉంటుంది.
  • 1024x768 మానిటర్ రిసోల్యుషన్(1,024x768 monitor resolution)16 బిట్ వీడియో కార్డ్ తో (with 16-bit video card)
  • డివిడి రామ్ డ్రైవ్ (DVD-ROM drive)
  • క్విక్ టైం 7(QuickTime 7) సాఫ్టువేరు అవసరం మల్టిమీడియా ఫీచర్ల కోసం
  • సాఫ్టువేరు అక్టివేషన్(సాఫ్టువేరు పనిచేసేందుకు ) కోసం ఇంటర్నెట్ (Internet) లేదా ఫోన్ కనెక్షన్(phone connection)
  • బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, అడోబ్ స్టాక్ ఫొటోస్(Adobe stock photos) మరియు ఇతర సేవలకోసం

టూల్స్(Tools) , మేను(Menu) లగురించి :

దస్త్రం:Ps tools structure diagram.png
'విండోస్' కంప్యూటర్లో ఫొటొషాప్ టూల్స్ పటచిత్రం (స్క్రీన్ షాట్)