శంతను నారాయణ్
స్వరూపం
శంతను నారాయణ్ | |
---|---|
జననం | |
జాతీయత | అమెరికన్[1] |
విద్య | బి. ఈ, ఎం. బి. ఎ, ఎం. ఎస్ |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం |
వృత్తి | అడోబీ సిస్టమ్స్ సి. ఇ. ఓ |
ఉద్యోగం | అడోబీ సిస్టమ్స్ |
బోర్డు సభ్యులు | డెల్ అడోబీ సిస్టమ్స్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ అడోబీ ఫౌండేషన్ |
శంతను నారాయణ్ ఒక భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త.[4] ప్రస్తుతం అడోబీ కంపెనీకి సి. ఈ. ఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]శంతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఆయన తల్లిడండ్రులకు రెండో సంతానం. తల్లి అమెరికన్ సాహిత్యం బోధించేది. తండ్రి ఒక ప్లాస్టిక్ కంపెనీ నడిపేవాడు.[5] హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ లో బి. ఇ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ లో ఎం. బి. ఏ పూర్తి చేశాడు. ఓహయో లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. ఎస్. పూర్తి చేశాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Adobe's Shantanu Narayen: India and Other Emerging Markets Are Going to Drive Trends in Software Evolution". Knowledge@Wharton. Retrieved 17 March 2016.
- ↑ Cave, Andrew (August 14, 2010). "Adobe chief Shantanu Narayen believes he doesn't need Apple or the iPad". The Telegraph. Retrieved May 8, 2016.
- ↑ "Shantanu Narayen's house in Palo Alto, California (CA), US". Retrieved May 7, 2016.
- ↑ "అడోబ్‌ని నడిపిస్తున్న హైదరాబాదీ!". eenadu.net. ఈనాడు. Archived from the original on 6 September 2017. Retrieved 6 September 2017.
- ↑ "Ubiquitous Upside - Forbes.com". Forbes. 2008-06-16.
- ↑ "Shantanu Narayen | Adobe - Executive Profiles". Adobe. Retrieved 2015-08-11.