కార్తీక్ రత్నం: కూర్పుల మధ్య తేడాలు
Appearance
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
== సినిమారంగం == |
== సినిమారంగం == |
||
మొదట్లో కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసిన కార్తీక్ కు దర్శకుడు వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం సినిమాలో జోసఫ్ పాత్రను ఇచ్చాడు.<ref>{{Cite web|title='C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/c/o-kancharapalem-preview-celebrities-bowled-over-by-this-venkatesh-maha-directorial/articleshow/65563683.cms|access-date=2020-07-05|website=The Times of India|language=en}}</ref> ఆ సినిమాతో కార్తీక్ కు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత, జీ5 వెబ్ సిరీస్ ''గాడ్స్ ఆఫ్ ధర్మపురి'' లో రవిరెడ్డి పాత్రలో నటించాడు. |
మొదట్లో కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసిన కార్తీక్ కు దర్శకుడు వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం సినిమాలో జోసఫ్ పాత్రను ఇచ్చాడు.<ref>{{Cite web|title='C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/c/o-kancharapalem-preview-celebrities-bowled-over-by-this-venkatesh-maha-directorial/articleshow/65563683.cms|access-date=2020-07-05|website=The Times of India|language=en}}</ref> ఆ సినిమాతో కార్తీక్ కు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత, జీ5 వెబ్ సిరీస్ ''గాడ్స్ ఆఫ్ ధర్మపురి'' లో రవిరెడ్డి<ref>{{Cite web|date=2019-10-29|title=My Guru, Nawazuddin Siddiqui, Is Sitting In Mumbai: Karthik Rathnam Of ZEE5 Original G.O.D|url=https://zeetelugu.zee5.com/my-guru-is-sitting-in-mumbai-nawazuddin-siddiqui-karthik-rathnam-of-zee5-original-g-o-d/|access-date=2020-07-05|website=Zee Telugu}}</ref> పాత్రలో నటించాడు. |
||
== నటించినవి == |
== నటించినవి == |
11:42, 5 జూలై 2020 నాటి కూర్పు
కార్తీక్ రత్నం | |
---|---|
దస్త్రం:KARTHIK Rathnam Photoshoot.jpg | |
జననం | |
విద్య | సి.ఎ. |
వృత్తి | నాటకరంగ, తెలుగు సినిమా నటుడు. |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
కార్తీక్ రత్నం[1][2] నాటకరంగ, తెలుగు సినిమా నటుడు. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని జోసఫ్ పాత్రతో గుర్తింపు పొందాడు.[3]
జీవిత విషయాలు
కార్తీక్ 1997, జూలై 5న పృథ్వీరాజ్, నళిని దంపతులకు సికింద్రాబాదు సమీపంలోని వారసిగూడ జన్మించాడు. సి.ఎ. చదువును మధ్యలోనే అపేశాడు.
నాటకరంగం
రంగస్థల నటుడిగా దాదాపు పాతిక నాటకాలలో నటించిన కార్తీక్, ఉత్తమ బాల నటుడిగా నంది నాటక అవార్డు కూడా అందుకున్నాడు.[3]
సినిమారంగం
మొదట్లో కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసిన కార్తీక్ కు దర్శకుడు వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం సినిమాలో జోసఫ్ పాత్రను ఇచ్చాడు.[4] ఆ సినిమాతో కార్తీక్ కు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత, జీ5 వెబ్ సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి లో రవిరెడ్డి[5] పాత్రలో నటించాడు.
నటించినవి
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2018 | కేరాఫ్ కంచరపాలెం | జోసఫ్ | తొలి చిత్రం | [6][7][8][9] |
2019 | గాడ్స్ ఆఫ్ ధర్మపురి | రవి రెడ్డి | జీ5 వెబ్ సిరీస్ | [10][11] |
2020 | కెరాఫ్ కాదల్ | జోసఫ్ | తమిళ తొలిచిత్రం
కేరాఫ్ కంచరపాలెం (2018 సినిమా) తమిళ చిత్రం |
|
2020 | నితిన్ 28 | విక్రమ్ | ||
2020 | నారప్ప | మునికన్నా | నిర్మాణంలో ఉంది |
మూలాలు
- ↑ "Apart from my Tamil debut in C/o Kaadhal, I have five other projects in my kitty: Karthik Rathnam". Times of India.
- ↑ HaribabuBolineni (2018-09-06). "Karthik Ratnam Excited About C/O Kancharapalem". Chitramala (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
- ↑ 3.0 3.1 సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్ లేడు." Archived from the original on 14 September 2018. Retrieved 5 July 2020.
- ↑ "'C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
- ↑ "My Guru, Nawazuddin Siddiqui, Is Sitting In Mumbai: Karthik Rathnam Of ZEE5 Original G.O.D". Zee Telugu. 2019-10-29. Retrieved 2020-07-05.
- ↑ Chowdhary, Y. Sunita (2018-09-06). "Meet the actors of 'C/o Kancharapalem'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
- ↑ "'C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
- ↑ Dundoo, Sangeetha Devi (2018-09-04). "'C/o Kancharapalem' review: Small film with a large heart". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
- ↑ "Anupama Chopra's 50 Films I Love: Care Of Kancharapalem". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-18. Retrieved 2020-07-05.
- ↑ Dundoo, Sangeetha Devi (2019-10-14). "Gods of Dharmapuri is a cool gangster drama". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
- ↑ "'G.O.D' review: Satyadev, Karthik Rathnam dazzle in Zee5 web series on class struggle". www.thenewsminute.com. 2019-10-29. Retrieved 2020-07-05.