శతావరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
|}}
|}}


'''శతావరి''' (Shatavari) ఒక విధమైన ఔషధ మొక్క. ఇది [[ఆస్పరాగేసి]] (Asparagaceae) కుటుంబంలో [[ఆస్పరాగస్]] (Asparagus) ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ రెసిమోసస్ (Asparagus racemosus). ఇవి హిమాలయాలలోను మరియు భారతదేశమంతా పెరుగుతుంది. ఇది 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.<ref name=rf>{{ cite web |url=http://www.hort.purdue.edu/newcrop/faminefoods/ff_families/liliaceae.html |title=LILIACEAE - Famine Foods |author=Robert Freeman |work=Center for New Crops and Plant Products, Department of Horticulture & Landscape Architecture |publisher=[[Purdue University]] |date=February 26, 1998 |accessdate=April 25, 2009}}</ref><ref name=hci>{{ cite web |url=http://www.herbalcureindia.com/herbs/asparagus-racemosus.htm |title=Asparagus racemosa |accessdate=April 25, 2009}}</ref> దీనిని వృక్షశాస్త్రజ్ఞులు 1799 సంవత్సరంలో గుర్తించారు.<ref name=grin/> శతావరి అనగా సంస్కృతంలో నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్ధం (శత = నూరు; వరి = నయంచేస్తుంది).
'''శతావరి''' (Shatavari) ఒక విధమైన ఔషధ మొక్క.


==మూలాలు==
==మూలాలు==

10:54, 19 డిసెంబరు 2010 నాటి కూర్పు

శతావరి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
ఎ. రెసిమోసస్
Binomial name
ఆస్పరాగస్ రెసిమోసస్
Synonyms

శతావరి (Shatavari) ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్పరాగేసి (Asparagaceae) కుటుంబంలో ఆస్పరాగస్ (Asparagus) ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం ఆస్పరాగస్ రెసిమోసస్ (Asparagus racemosus). ఇవి హిమాలయాలలోను మరియు భారతదేశమంతా పెరుగుతుంది. ఇది 1-2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[2][3] దీనిని వృక్షశాస్త్రజ్ఞులు 1799 సంవత్సరంలో గుర్తించారు.[1] శతావరి అనగా సంస్కృతంలో నూరు వ్యాధుల్ని నయం చేస్తుందని అర్ధం (శత = నూరు; వరి = నయంచేస్తుంది).

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "Asparagus racemosus information from NPGS/GRIN". Germplasm Resources Information Network. USDA. August 6, 2002. Retrieved April 25, 2009.
  2. Robert Freeman (February 26, 1998). "LILIACEAE - Famine Foods". Center for New Crops and Plant Products, Department of Horticulture & Landscape Architecture. Purdue University. Retrieved April 25, 2009.
  3. "Asparagus racemosa". Retrieved April 25, 2009.
"https://te.wikipedia.org/w/index.php?title=శతావరి&oldid=568780" నుండి వెలికితీశారు