అంకంపాలెం (అయోమయ నివృత్తి)
స్వరూపం
అంకంపాలెం పేరుతో ఈ క్రింది గ్రామాలున్నాయి:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- అంకంపాలెం (ఆత్రేయపురం మండలం) - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం
- అంకంపాలెం (శంఖవరం మండలం) - కాకినాడ జిల్లా, శంఖవరం మండలానికి చెందిన గ్రామం.
- అంకంపాలెం (చింతలపూడి మండలం) - పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తెలంగాణ
[మార్చు]- అంకంపాలెం (దమ్మపేట మండలం) - తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని గ్రామం.