అంకురము

వికీపీడియా నుండి
(అంకురం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఏకదళ, ద్విదళబీజాల మొలకలు.

అంకురము [ aṅkuramu ] ankuramu. సంస్కృతం n. A germ, a sprout, a bud. మొలక.[1] నఖాంకురములు nail-marks, ప్రేమాంకురము the germ of love. వంశాంకురము నిలిచేలాగు దత్తు చేసికొనెను he adopted a son to preserve the stem of his family. ఆయనకు అంకురము లేనందున as he left no heir.

  • అంకురించు [ aṅkuriñcu ] ankurinṭsu. v. n. To sprout, break forth, emanate, rise as a thought. పెదవి మీద లేనగవంకురింప with a smile on the lips.
  • అంకురితము [ aṅkuritamu ] ankuritamu. a. Sprouted, emanated, arisen. మొలిచిన, ఉద్భవించిన, అంకురితస్మితము. అముక్తమాల్యద. iv. 35.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంకురము&oldid=2820641" నుండి వెలికితీశారు