అంకురము
Jump to navigation
Jump to search
అంకురము [ aṅkuramu ] ankuramu. సంస్కృతం n. A germ, a sprout, a bud. మొలక.[1] నఖాంకురములు nail-marks, ప్రేమాంకురము the germ of love. వంశాంకురము నిలిచేలాగు దత్తు చేసికొనెను he adopted a son to preserve the stem of his family. ఆయనకు అంకురము లేనందున as he left no heir.
- అంకురించు [ aṅkuriñcu ] ankurinṭsu. v. n. To sprout, break forth, emanate, rise as a thought. పెదవి మీద లేనగవంకురింప with a smile on the lips.
- అంకురితము [ aṅkuritamu ] ankuritamu. a. Sprouted, emanated, arisen. మొలిచిన, ఉద్భవించిన, అంకురితస్మితము. అముక్తమాల్యద. iv. 35.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో అంకురముచూడండి. |