అంగులి కొండనాలుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Uvula
Tonsils diagram.jpg
Uvula's location in the human mouth
లాటిన్ uvula palatina

అంగులి కొండనాలుక, లేదా సాధారణంగా కొండనాలుక అని పిలువబడేది, చూడటానికి శంఖువాకారంలో మృదు తాలువు మధ్యభాగం నుండి ముందు చొచ్చుకువచ్చి, బంధన కణజాలము కలిగి, రేసమస్ గ్రంథులెన్నోగల నోటిభాగము. దీనియందు ఎన్నో రక్తరసి గ్రంథులు కూడా ఉండి, చాలా పలుచని లాలాజలాన్ని స్రవిస్తాయి.

వ్రేలాడుతున్న కొండనాలుక

వైద్య సంబంధం[మార్చు]

వాంతిపై ప్రభావం[మార్చు]

కొండనాలుకను ప్రేరేపించడం ద్వారా వాంతిని తెప్పించవచ్చు. కొండనాలుకకు పుడకలు కుట్టించుకునే అలవాటున్న కొందఱిలో వాంతి ఆ విధంగా త్వరగా వచ్చే అవకాశముంది.

పద వ్యుత్పత్తి[మార్చు]

దీని ఆంగ్లనామమైన 'ఊవ్యులా' అనునది లాటిన్ నామమైన 'ఊవా' అనగా 'ద్రాక్ష' నుండి ఉద్భవించింది. ఆంగ్లములో నేటికీ వాచిపోయిన కొండనాలుకను 'ఊవా' అంటారు.