Coordinates: 34°09′N 74°47′E / 34.150°N 74.783°E / 34.150; 74.783

అంచార్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంచార్ సరస్సు
Location of lake in India.
Location of lake in India.
అంచార్ సరస్సు
ప్రదేశంజమ్మూ కాశ్మీర్, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°09′N 74°47′E / 34.150°N 74.783°E / 34.150; 74.783
రకంసరస్సు

అంచార్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ కు సమీపంలో ఉంది. ఇది అత్యంత మరుగున పడ్డస్థితిలో ఉండి, అంతరించి పోతున్న సరస్సుల జాబితాలో ఉంది.[1]

అనుసంధానం[మార్చు]

గందర్‌బాల్‌కు సమీపంలో ఉన్న ఈ సరస్సు ప్రసిద్ధ దాల్ సరస్సుతో అనుసంధానించబడి ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు, దాల్ సరస్సులోని అధిక నీరు ఇక్కడకు మళ్లించబడుతుంది.[2][3]

క్షీణత[మార్చు]

ఒకప్పుడు ఇది ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉండేది. పర్యాటకులు సందర్శనార్థం దాల్ సరస్సు నుండి ఇక్కడకు వచ్చేవారు. కాలుష్యం, పెద్ద ఎత్తున ఆక్రమణ, దాని పరిసరాల్లో అక్రమనిర్మాణాలు వంటి వాటి కారణంగా కొన్ని సంవత్సరాల నుండి ఇది క్షీణిస్తోంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Floods in Kashmir, Army called out". The Times of India. 4 Sep 2006. Archived from the original on 11 January 2014.
  2. "Anchar Lake near Srinagar on the verge of extinction". Newstrack India. 10 Apr 2010. Retrieved 22 Feb 2013.
  3. "To save a lake: The Jammu and Kashmir Government has launched an ambitious effort to save the Dal lake in Srinagar". Vol. 15, no. 11. Frontline. 23 May – 5 Jun 1998. Retrieved 22 Feb 2013.
  4. Puri, Luv (15 May 2005). "Communities: A lake endangered". The Hindu. Retrieved 7 March 2018.[dead link]