అంజుమ్ చోప్రా
Jump to navigation
Jump to search
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | అంజుమ్ ఛోప్రా | |||
జననం | న్యూ ఢిల్లీ, భరత దేశము | 1977 మే 20|||
బ్యాటింగ్ శైలి | ఎడమ చేతి | |||
బౌలింగ్ శైలి | కుడి చేతి మీడియం | |||
International information | ||||
టెస్టు అరంగ్రేటం | 17 November 1995 v England women | |||
చివరి టెస్టు | 29 August 2006 v England women | |||
ODI debut | 12 February 1995 v New Zealand women | |||
చివరి వన్డే | 21 March 2009 v Australia women | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
Air India Women | ||||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Tests | ODI | T20I | |
మ్యాచులు | 12 | 116 | 4 | |
సాధించిన పరుగులు | 548 | 2706 | 65 | |
బ్యాటింగ్ సగటు | 30.44 | 33.40 | 32.50 | |
100 పరుగులు/50 పరుగులు | 0/4 | 1/17 | 0/0 | |
ఉత్తమ స్కోరు | 98 | 100 | 37* | |
వేసిన బాల్స్ | 258 | 601 | – | |
వికెట్లు | 2 | 9 | – | |
బౌలింగ్ సగటు | 44.00 | 46.00 | – | |
ఇన్నింగ్స్ లో వికెట్లు | – | 0 | – | |
మ్యాచులో 10 వికెట్లు | – | n/a | n/a | |
ఉత్తమ బౌలింగు | 1/9 | 2/9 | – | |
క్యాచులు/స్టంపింగులు | 13/– | 31/– | 1/– | |
Source: Cricinfo, 18 June 2009 |
అంజుమ్ ఛోప్రా (జననం.మే 20 1977) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె ఫిబ్రవరి 12 1995లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా న్యూజీలాండ్ లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో 1995 నవంబరు 17 లో మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆమె ఎడమచేతి బ్యాట్స్ మన్, కుడి చెతి మీడియం ఫాస్ట్ బౌలర్. ఆమె 12 టెస్టులు, 116 వన్డే మ్యాచులు ఆడారు.[1][2]
టెలివిజన్[మార్చు]
అంజుమ్ టెలివిజన్ రియాల్టీషో అయిన ఫియర్ ఫాక్టర్ - ఖాట్రన్ కే ఖిలాడీ సీజన్ 4 లో పాల్గొన్నారు.[3]
మూలాలు[మార్చు]

Wikimedia Commons has media related to Anjum Chopra.
- ↑ "Player Profile: Anjum Chopra". Cricinfo. Archived from the original on 16 జనవరి 2010. Retrieved 24 January 2010.
- ↑ "Player Profile: Anjum Chopra". CricketArchive. Retrieved 24 January 2010.
- ↑ "Let's get dangerous". Midday. 2011-06-05.