అంతర్జాతీయ ఆకలి సూచీ - 2023
Jump to navigation
Jump to search
అంతర్జాతీయ ఆకలి సూచి - 2023ను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేశారు[1]. ఇందులో 125 దేశాల జాబితాల నందు భారతదేశం 111వ స్థానంలో నిలిచింది[2]. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో ఆకలి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది[3]. అంతర్జాతీయ ఆకలి సూచిలో వివిధ దేశాలకు 100 పాయింట్ల స్కేల్ ఆధారంగా మార్కులు ఇస్తారు. ఇందులో భారతదేశానికి 28.7 స్కోరు సాధించింది. అంతర్జాతీయ ఆకలి సూచిలో ప్రతిదేశానికి సంబంధించి నాలుగు సూచికలు ఆధారంగా చేసుకుని గుర్తిస్తారు.
. ఆహార/ పోషకాహార కొరత
. పిల్లల్లో ఎదుగుదల మందగించడం
. పిల్లలు కృషించి పోవడం
. శిశు మరణాలు
పై అంశాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ ఆకలి సూచిని లెక్క కడతారు.
- ↑ "Global Hunger Index 2023: ప్రపంచ ఆకలి సూచీ–2023లో 111వ స్థానంలో భారత్". Sakshi Education. Retrieved 2023-12-05.
- ↑ "India ranks 111th on Global Hunger Index-2023, govt calls it erroneous measure of hunger". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2023-12-05.
- ↑ "Global Hunger Index 2023: India slips 4 places, ranked 111 of 125 countries". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-12. Retrieved 2023-12-05.