అంతర్జాతీయ సహకార దినోత్సవం
Appearance
అంతర్జాతీయ సహకార దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | సహకార దినోత్సవం |
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా అన్ని సహకార సంఘాలు |
జరుపుకొనే రోజు | మొదటి శనివారం in జూలై |
2023 లో జరిగిన తేది | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
2024 లో జరిపే తేదీ | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
2025 జరగవలసిన తేదీ | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
ఉత్సవాలు | ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు |
సంబంధిత పండుగ | అంతర్జాతీయ సహకార సమాఖ్య |
ఆవృత్తి | వార్షికం |
అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారం నిర్వహించబడుతుంది. సహకర ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం దినోత్సవం జరుపుకుంటారు.[1]
ప్రారంభం
[మార్చు]1923 జూలై నెల మొదటి శనివారం నుండి అంతర్జాతీయ సహకార సమాఖ్యచే జరుపబడుతున్న సహకార ఉద్యమపు వార్షిక వేడుక. 1992, డిసెంబరు 16న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 47/90 ప్రకారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేశారు. అంతర్జాతీయ సహకార సమాఖ్య ఏర్పడి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1995 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.[2][3]
కార్యక్రమాలు
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటాయి. సహకార సంఘాల నేతలు తమతమ కార్యాలయాల వద్ద సహకార సంఘ జెండాలను అవిష్కరిస్తారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (5 July 2018). "సహకారం.. ప్రజా సాధికారం". www.prajasakti.com. Archived from the original on 5 July 2020. Retrieved 5 July 2020.
- ↑ International Day of Cooperatives.[permanent dead link] United Nations.
- ↑ Jan Kavan International Day of Co-operatives: "Co-operatives Make Development Happen!" President of the UN General Assembly. 5 July 2003.
- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (5 July 2020). "ఘనంగా సహకార దినోత్సవం". www.eenadu.net. Archived from the original on 5 July 2020. Retrieved 5 July 2020.