అంతా ఇంతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతా ఇంతే
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.ఎం. కృష్ణస్వామి
తారాగణం శివాజీ గణేషన్, బాలయ్య, పద్మిని, లలిత, రాగిణి
సంగీతం జి.రామనాధన్
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ చమ్రియా టాకీస్
భాష తెలుగు

అంతా ఇంతే 1955 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. అపాయ కనువిప్పు అయ్యా వాదు కాదయ్యా
  2. ఏమరి పోయినవి బహు జోరైన గువ్వలు
  3. ఏలం ఏలం రండోయి రండి ఆలు పిల్లా అనుగు చెల్వులు
  4. కంటే కొల్లు విషమౌకళ్ళుగల పడతికని ఈ లోకాన్ని
  5. కల్వలు పూచే కలలను కాలచే మిన్నకయే ఈ మౌనం
  6. కోతి జనించెను మనిషి కొమ్మెక్కిఆడు
  7. చిట్టా పళ్ళకై జాడలు కాచి వలలల్లి పెట్టు బుద్ధి
  8. ప్యారీ మిమ్ముల్ మీదే హంకీ మజా నమ్మాక్ మీదే
  9. రమ్ము చెలికాడా ఎందుకీ తామనం హ అందముల
  10. సుందరి సౌందరి నిరంజనయే శూలియను సుభగే

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంతా_ఇంతే&oldid=1978816" నుండి వెలికితీశారు