అంత్యప్రాసాలంకారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంత్యప్రాసాలంకారము తెలుగు భాషకు చెందిన ఒక రకమైన అలంకారము.

లక్షణం
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది.

ఉదాహరణలు[మార్చు]

  • ఉదాహరణ 1: తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు - ఏకవీర సినిమా కోసం సి.నారాయణరెడ్డి గారి పాట.