అక్కం పల్లె
Jump to navigation
Jump to search
అక్కం పల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°01′18″N 78°23′02″E / 15.021676°N 78.3838892°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | సంజామల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518145 |
ఎస్.టి.డి కోడ్ | 08510 |
అక్కంపల్లె, కర్నూలు జిల్లా, సంజామల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చరిత్ర
[మార్చు]అక్కంపల్లె-నొస్సం గ్రామాల నధ్య నెలకొని యున్న "నయనాలప్ప" క్షేత్రంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీకమాసం చివరి సోమవారం రోజున మొదలై, మంగళవారం ముగియును. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఇక్కడ రాష్ట్రస్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు జరిపి, విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కడప, 4డిసెంబరు,2013. 15వ పేజీ.