అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, రిషికేశ్
Jump to navigation
Jump to search
నినాదం | విశ్వ ఆరోగ్యమే మన ధర్మం మన మతం |
---|---|
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 2012 |
అధ్యక్షుడు | సమీరన్ నంది[1] |
డైరక్టరు | రవి కాంత్ |
స్థానం | రిషికేశ్, ఉత్తరాఖండ్, భారతదేశం 30°04′43″N 78°17′09″E / 30.0786773°N 78.285906°E |
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిషికేశ్ (ఎయిమ్స్ రిషికేశ్) భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రిషికేశ్లో ఉన్న ఒక వైద్య కళాశాల, ఆసుపత్రి.[2][3] ఈ ఇన్స్టిట్యూట్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది.[4] ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.[5] ఇది భారతదేశంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలలో ఒకటి.
ఆసుపత్రి
[మార్చు]2019 నాటికి, ఎయిమ్స్ రిషికేశ్ ఆసుపత్రిలో 880 పడకలు, 15 ఫంక్షనల్ మాడ్యులర్ ఆపరేటింగ్ థియేటర్లు, 17 ఫంక్షనల్ సూపర్ స్పెషాలిటీ, 18 స్పెషాలిటీ ఫంక్షనల్ ఉన్నాయి.[6]
డైరెక్టర్లు
[మార్చు]- రాజ్ కుమార్ (2012–2016)
- సంజీవ్ మిశ్రా (2016–2017)[7]
- రవికాంత్ (2017–2021)[8]
- అరవింద్ రాజ్‌వంశీ (2021–2022, అదనపు బాధ్యత)[9]
- మీనూ సింగ్ (2022 నుండి)[10]
మూలాలు
[మార్చు]- ↑ "Notification of President nomination" (PDF). 31 October 2018. Retrieved 15 January 2020.
- ↑ "Aiims Bhopal to start functioning by July-Aug '12". Hindustan Times. 4 May 2012. Archived from the original on 4 మే 2012. Retrieved 14 September 2012.
- ↑ "Admission for MBBS in AIIMS Rishikesh from this month". Retrieved 1 June 2018.
- ↑ Six AIIMS-like institutes to start operation by mid-Sept (4 September 2012). "Six AIIMS-like institutes to start operation by mid-Sept". The Pioneer. India. Retrieved 4 October 2012.
- ↑ https://aiimsrishikesh.edu.in/?page_id=319r
- ↑ Ministry of Health and Family Welfare. Annual Report (PDF) (2018-2019 ed.). p. 2. Retrieved 27 July 2019.
- ↑ Annual Report (2016–17 ed.). Rishikesh: AIIMS Rishikesh. p. 15. Retrieved 27 July 2019.
- ↑ पद्मश्री डा. प्रो. रविकांत होंगे एम्स के निदेशक. amarujala.com. 9 April 2017. Retrieved 2020-01-18.
- ↑ "Prof Arvind Rajwanshi takes charge of AIIMS Rishikesh | Garhwal Post". 21 September 2021. Retrieved 21 October 2022.
- ↑ Kanwar, Shimona (Jun 25, 2022). "Chandigarh PGI doctor selected AIIMS Rishikesh executive director". The Times of India 12:53 IST. Retrieved Jun 30, 2022.