అగంతక్
Appearance
అగంతక్ | |
---|---|
దర్శకత్వం | సత్యజిత్ రే |
స్క్రీన్ ప్లే | సత్యజిత్ రే |
దీనిపై ఆధారితం | సత్యజిత్ రే రాసిన అతిథి కథ |
నిర్మాత | సత్యజిత్ రే |
తారాగణం | ఉత్పల్ దత్ మమతా శంకర్ దీపాంకర్ దే ధృతిమాన్ ఛటర్జీ ప్రమోద్ గంగూలి రబీ ఘోష్ |
ఛాయాగ్రహణం | బారున్ రాహా |
కూర్పు | దులాల్ దత్తా |
సంగీతం | సత్యజిత్ రే |
నిర్మాణ సంస్థలు | నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిడి ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | ఆర్టిఫీషియల్ ఐ (యుకె) |
విడుదల తేదీs | 1991 (ఇండియా) 22 మే 1992 (యుఎస్) 19 నవంబరు 1993 (యుకె) |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశాలు | భారతదేశం ఫ్రాన్స్ |
భాష | బెంగాలీ |
అగంతక్, 1991లో విడుదలైన బెంగాలీ సినిమా. సత్యజిత్ రే[1] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్పల్ దత్, మమతా శంకర్, దీపాంకర్ దే, ధృతిమాన్ ఛటర్జీ, ప్రమోద్ గంగూలి, బీ ఘోష్ తదితరులు నటించారు.[2] గెరార్డ్ డెపార్డీయు డిడి ప్రొడక్షన్స్, కెనాల్ + వంటి భారతీయ-ఫ్రెంచ్ సంస్థల నుండి ఆర్థిక సహకారంతో రూపొందిన సినిమా.[3]
నటవర్గం
[మార్చు]- దీపంకర్ దే . . . సుధీంద్ర బోస్
- మమతా శంకర్ . . . అనిలా బోస్
- బిక్రమ్ భట్టాచార్య . . . సత్యకి బోస్
- ఉత్పల్ దత్ . . . మనోమోహన్ మిత్రా / ది అగంతక్
- ధృతిమాన్ ఛటర్జీ . . . పృథ్వీష్ సేన్ గుప్తా
- రబీ ఘోష్ . . . రంజన్ రక్షిత్
- సుబ్రతా ఛటర్జీ . . . చందా రక్షిత్
- ప్రమోద్ గంగూలీ. . . త్రిదీబ్ ముఖర్జీ
- అజిత్ బండియోపాధ్యాయ . . . సిటల్ సర్కార్
అవార్డులు
[మార్చు]1992లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను గెలుచుకుంది, అనిలా పాత్ర పోషించిన మమతా శంకర్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. రిత్విక్ ఘటక్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా, సత్యజిత్ రే ఉత్తమ దృశ్య రచయితగా ఎంపికయ్యారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Surendar Chawdhary (2011). The Pather Panchali of Satyajit Ray: An Illustrated Study. McFarland. p. 192. ISBN 978-0-7864-6353-4.
- ↑ "Agantuk (1991)". Indiancine.ma. Retrieved 2021-06-19.
- ↑ IMDb: Company credits for Agantuk Retrieved 2013-05-08
- ↑ ""Agantuk" bags best Bengali film award". The Indian Express. 6 November 1993. p. 23. Retrieved 22 January 2018.