అచింత షూలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అచింత షూలి భారతదేశానికి చెందిన అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్. ఆయన 2022లో జరిగిన కామ‌న్వెల్డ్ గేమ్స్‌లో పురుషుల 73 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (1 August 2022). "కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటిన 20 ఏళ్ల యువ తేజం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం." (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  2. Eenadu (1 August 2022). "ఆ అన్న త్యాగం.. తమ్ముడి మెడలో పసిడై మెరిసింది." Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.