అచ్చమ్మ (అయోమయనివృత్తి)
స్వరూపం
(అచ్చమ్మ నుండి దారిమార్పు చెందింది)
అచ్చమ్మ తెలుగువారిలో కొందరి పేరు.
- అచ్చమ్మ అగ్రహారం -ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, పాకాల మండలం మండల గ్రామం
- చివటం అచ్చమ్మ - ఒక యోగిని.
- అచ్చమ్మకుంటతండా -పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.