Jump to content

అడవిదొంగలు

వికీపీడియా నుండి
అడవి దొంగలు
దర్శకత్వంవిజయ్
నిర్మాణ
సంస్థ
శ్రీకాంత్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1974, ఏప్రిల్ 19
దేశంభారతదేశం
భాషతెలుగు

అడవిదొంగలు 1974, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] శ్రీకాంత్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడ్డ ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించాడు. రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

రాజన్ - నాగేంద్ర

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయ్
  • సంగీతం: రాజన్ నాగేంద్ర
  • నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
  • స్టుడియో: భరణి చిత్ర

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Adavi Dongalu (1974)". Indiancine.ma. Retrieved 6 August 2020.
  2. "Adavi Dongalu 1974 Telugu Movie". MovieGQ. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Adavi Dongalu 1974 Telugu Movie Cast Crew". MovieGQ. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

[మార్చు]