అడవి జామ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Calycopteris floribunda
പുല്ലാഞ്ഞി -Calycopteris floribunda.JPG
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. floribunda
Binomial name
Calycopteris floribunda

అడవి జామ (Calycopteris floribunda, commonly known as Ukshi) ఒక పెద్ద ఎగబ్రాకే మొక్క. ఇది సుమారు 5-10 మీటర్లు ఎత్తులో 5–10 సెం.మీ. వ్యాసం పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు వైద్యంలో ఉపయోగపడుతున్నాయి. ఇది పడమటి కనుమలు లో తక్కువ ఎత్తున్న అడవులలో విస్తృతంగా పెరుగుతున్నది.

"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_జామ&oldid=2315145" నుండి వెలికితీశారు