అడుసుమిల్లి శ్రీనివాస రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అడుసుమిల్లి శ్రీనివాస రావు (1901 - 1981) తొలినాటి గ్రంథాలయోధ్యమకారులలో ఒకడు.[1]

బాల్యం

[మార్చు]
సారస్వర నికేతనం ప్రారంభోత్సవ శిలాఫలకంపై అతని పేరు

అడుసుమిల్లి శ్రీనివాస రావు ప్రకాశం జిల్లాలో 1901 వ సంవత్సరములో జన్మించాడు.[2] ఊటుకూరి వెంకట శ్రేష్టి 1918 అక్టోబరు 15వ తేదీన సాహిత్యం, నైతికత, దేశభక్తి, దాతృత్వం, మొదలైన విలువల వ్యాప్తి లక్ష్యంగా సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని సొంత ధనంతో స్థాపించాడు. ఆ గ్రంథాలయానికి శ్రీనివాసరావు గౌరవ కార్యదర్శిగా ఉండేవాడు. వెంకట శ్రేష్ఠి తరువాత ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసినవారు అడుసుమిల్లి శ్రీనివాసరావు.[3]

పుస్తకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Taher, Mohamed (2001). Libraries in India's National Developmental Perspective: A Saga of Fifty Years Since Independence (in ఇంగ్లీష్). Concept Publishing Company. ISBN 978-81-7022-842-4.
  2. గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట 99
  3. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-22.
  4. "సి.పి. బ్రౌన్ అకాడమీ, ఆల్ఫా ఫౌండేషన్". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-12-20. Retrieved 2020-06-22.