అడెర్మాటోగ్లిఫియా వ్యాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడెర్మాటోగ్లిఫియా
Autosomal dominant - en.svg

అడెర్మాటోగ్లిఫియా అనేది చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఒక వ్యక్తికి వేలిముద్రలు లేకుండా చేస్తుంది . ప్రపంచవ్యాప్తంగా నాలుగు కుటుంబాలు మాత్రమే విస్తరించింది ఉంది.

2011 లో, స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి వేలిముద్రలు లేని కేసును కనుగొన్నట్లుగా ప్రచురించబడింది. ఈ వ్యాధి వల్ల పెద్ద సమస్య ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.[1] [2][3]

మూలాలు[మార్చు]

  1. Burger B, Fuchs D, Sprecher E, Itin P (May 2011). "The immigration delay disease: adermatoglyphia-inherited absence of epidermal ridges". J. Am. Acad. Dermatol. 64 (5): 974–80. doi:10.1016/j.jaad.2009.11.013. PMID 20619487. Archived from the original on 2019-06-28. Retrieved 2019-06-28.
  2. Nousbeck J, Burger B, Fuchs-Telem D, et al. (August 2011). "A mutation in a skin-specific isoform of SMARCAD1 causes autosomal-dominant adermatoglyphia". Am. J. Hum. Genet. 89 (2): 302–7. doi:10.1016/j.ajhg.2011.07.004. PMC 3155166. PMID 21820097. Archived from the original on 2019-06-28. Retrieved 2019-06-28.
  3. Kaufman, Rachel (August 9, 2011). "Mutated DNA Causes No-Fingerprint Disease". National Geographic News.