అడ్రినలిన్
స్వరూపం
అడ్రినలిన్ లేదా ఎపినెఫ్రీన్ శ్వాస ప్రక్రియ లాంటి శరీరాంతరంగ వ్యవస్థను నియంత్రించే ఒక హార్మోను, ఔషధం.[1][2] సాధారణంగా రెండు అడ్రినలిన్ గ్రంథులు, లేదా మజ్జాముఖము లేదా ఉపమస్తిష్కము అనబడే మెడుల్లా అబ్లాంగేటాలోని న్యూరాన్లు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
ఇది చాలా జంతువుల్లో, కొన్ని ఏకకణజీవుల్లో కూడా కనిపిస్తుంది.[3][4] పోలిష్ శాస్త్రవేత్త నెపోలియన్ సైబుల్స్కి దీన్ని 1895లో మొట్టమొదటిసారిగా గుర్తించాడు.[5]
ఔషధంగా
[మార్చు]విపరీతమైన అలర్జీ, గుండెపోటు, ఉపరితల రక్తస్రావం లాంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి దీనిని మందుగా వాడుతారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Lieberman M, Marks A, Peet A (2013). Marks' Basic Medical Biochemistry: A Clinical Approach (4th ed.). Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. p. 175. ISBN 9781608315727.
- ↑ "(-)-adrenaline". 21 August 2015.
- ↑ Buckley E (2013). Venomous Animals and Their Venoms: Venomous Vertebrates. Elsevier. p. 478. ISBN 9781483262888.
- ↑ Animal Physiology: Adaptation and Environment (5th ed.). Cambridge University Press. 1997. p. 510. ISBN 9781107268500.
- ↑ Szablewski, Leszek (2011). Glucose Homeostasis and Insulin Resistance (in ఇంగ్లీష్). Bentham Science Publishers. p. 68. ISBN 9781608051892.
- ↑ "Epinephrine". The American Society of Health-System Pharmacists. Retrieved 15 August 2015.