అడ్రియన్ హోల్డ్‌స్టాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్రియన్ హోల్డ్‌స్టాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అడ్రియన్ థామస్ హోల్డ్‌స్టాక్
పుట్టిన తేదీ (1970-04-27) 1970 ఏప్రిల్ 27 (వయసు 54)
కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రUmpire
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989/90–1992/93వెస్టర్న్ ప్రావిన్స్
1993/94–1995/96బోలాండ్
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు7 (2020–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు46 (2013–2023)
అంపైరింగు చేసిన టి20Is50 (2011–2023)
అంపైరింగు చేసిన మవన్‌డేలు17 (2009–2018)
అంపైరింగు చేసిన మటి20Is7 (2009–2019)
కెరీర్ గణాంకాలు
పోటీ ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 16 7
చేసిన పరుగులు 573 104
బ్యాటింగు సగటు 20.46 14.85
100లు/50లు 0/3 0/1
అత్యధిక స్కోరు 81 66
వేసిన బంతులు 1210 258
వికెట్లు 19 6
బౌలింగు సగటు 33.78 34.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/51 3/54
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 2/–
మూలం: Cricinfo, 11 July 2023

అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (జననం 1970 ఏప్రిల్ 27) దక్షిణాఫ్రికా క్రికెట్ అంపైరు, ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ అంపైర్‌గా పనిచేస్తున్న మాజీ క్రికెటరు. [1] అతను క్రికెట్ సౌత్ ఆఫ్రికా వారి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల అంపైర్ ప్యానెల్‌లో భాగం. [2]

కెరీర్

[మార్చు]

హోల్డ్‌స్టాక్ బోలాండ్ జట్టుకు 1993 - 1995 మధ్య ఆడాడు. అంతకు ముందు 1989 - 1993 మధ్య వెస్టరన్ ప్రావిన్స్ కొరకు ఆడాడు.[3] ఆడటం ఆపేసాక హోల్డ్‌స్టాక్, అంపైరింగు చేపట్టాడు. అతను 2006లో తన లిస్టు A అంపైరింగ్ మొదలుపెట్టాడు. 2007లో అతని ఫస్టు క్లాస్ మ్యాచ్‌లకు అంపైరింగు మొదలుపెట్టాడు.[4] [5]

2011లో, హోల్డ్‌స్టాక్ తన అంతర్జాతీయ ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. [6] అతను 2013లో మూడు వన్ డే ఇంటర్నేషనల్ గేమ్‌లలో అంపైర్ అయ్యాడు [7] జనవరి 2020లో, అతను దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు పదహారు మంది అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [8]

2020 డిసెంబరు 26 న, దక్షిణాఫ్రికా శ్రీలంక మధ్య జరిగిన మొదటి టెస్టులో, హోల్డ్‌స్టాక్ తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అంపైరుగా నిలిచాడు. [9]

అతను 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌కు మ్యాచ్ అధికారులలో ఒకరిగా ఎంపికయ్యాడు. [10] మార్చి 2023లో, అలీమ్ దార్ ప్యానెల్ నుండి నిష్క్రమించిన తర్వాత హోల్డ్‌స్టాక్, పాకిస్తాన్‌కు చెందిన అహ్సన్ రజా ఐసిసి అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లోకి ప్రవేశించారు. [11] [12]

మూలాలు

[మార్చు]
  1. "CSA promotes seven umpires to Reserve List Panel". Cricket South Africa. Archived from the original on 11 July 2018. Retrieved 11 July 2018.
  2. "Agenbag and Fritz break new ground for SA Cricket". Cricket South Africa. Archived from the original on 28 ఆగస్టు 2019. Retrieved 28 August 2019.
  3. "Adrian Holdstock". CricketArchive. Retrieved 25 June 2012.
  4. "Adrian Holdstock as Umpire in First-Class Matches". CricketArchive. Retrieved 25 June 2012.
  5. "Adrian Holdstock as Umpire in List A Matches". CricketArchive. Retrieved 25 June 2012.
  6. "Holdstock makes debut". Sports24. 6 October 2011. Retrieved 25 June 2012.
  7. "Adrian Holdstock". ESPN Cricinfo. Retrieved 19 May 2014.
  8. "Match officials named for ICC U19 Cricket World Cup". International Cricket Council. Retrieved 8 January 2020.
  9. "South Africa vs Sri Lanka Test series: Marais Erasmus and Adrian Holdstock appointed as on-field umpires". Inside Sport. Archived from the original on 23 డిసెంబరు 2020. Retrieved 26 December 2020.
  10. "20-strong contingent of match officials announced for ICC Men's T20 World Cup 2021". International Cricket Council. Retrieved 7 October 2021.
  11. "Adrian Holdstock, Ahsan Raza join ICC Elite Panel of Umpires as Aleem Dar steps down". International Cricket Council. Retrieved 17 March 2023.
  12. "Aleem Dar ends 19-year old career as Elite Panel Umpire". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 17 March 2023.