అత్తాకోడళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తాకోడళ్లు
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శరత్
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అత్తా కోడళ్లు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనుపమా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజ్ - కోటి సంగీతాన్నందించారు.

తారాగణం[మార్చు]

 • విజయశాంతి
 • చంద్రమోహన్
 • బాబూమోహన్
 • రాజ్‌కుమార్
 • గిరిబాబు
 • కోట శ్రీనివాసరావు
 • బ్రహ్మానందం
 • శ్రీకన్య
 • లతశ్రీ
 • సిల్క్ స్మిత
 • వై విజయ
 • అన్నపూర్ణ
 • కాంతారావు
 • గొల్లపూడి మారుతీ రావు
 • చలపతి రావు
 • ఆలీ
 • కైకాల సత్యనారాయణ
 • శారద

సాంకేతిక వర్గం[మార్చు]

 • సమర్పణ: పి.వి.రాజేశ్వరరావు, శ్యాం సుందర్ పుల్జాల్
 • నిర్మాణ సంస్థ:అనుపమ ప్రొడక్షన్స్
 • పాటలు: వేటూరి సుందరరామ మూర్తి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర,, ఎస్.పి.శైలజ, రాధిక, వందేమాతరం శ్రీనివాస్
 • డబ్బింగ్: శేఖర్
 • కళ:చంటి
 • నృత్యాలు: తార, డి.కె.ఎస్.బాబు
 • కూర్పు: మురళి - రామయ్య
 • సంగీతం: రాజ్‌ కోటి
 • కథ, మాటలు: ఓంకార్
 • నిర్మాత: పి.బలరాం
 • దర్శకత్వం: శరత్

పాటలు[1][మార్చు]

 • నంద నందనా
 • అంకాలమ్మనురో..
 • నీ కొంగు జారనేల
 • చందనం..
 • కౌగిలిస్తాను రారా..
 • వన్నెలాడి వస్తోంది...

మూలాలు[మార్చు]

 1. "Aththalu Kodallu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2021-10-27. Retrieved 2020-08-07.

బాహ్య లంకెలు[మార్చు]