అత్తా నీ కూతురెక్కడ
స్వరూపం
అత్తా నీ కూతురెక్కడ 2005లో విడుదలైన తెలుగు సినిమా. [1] జీసస్ మూవీ ఇంటర్నేషనల్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు పి.సాయిసాగర్ దర్శకత్వం అంందించాడు. జూనియర్ బాలకృష్ణ, జూనియర్ నాగార్జున, మయూరి, రమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సురేశ్ నందన్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- జూనియర్ బాలకృష్ణ
- జూనియర్ నాగార్జున
- మయూరి
- రమణి
- రఘునాథ రెడ్డి
- లలిత
- గుండు హనుమంతరావు
- తిరుపతి ప్రకాశ్
- విజయబాబు. కె
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: జీసస్ మూవీ ఇంటర్నేషనల్
- ప్రొడక్షన్ చీఫ్: అంజిబాబు
- దుస్తులు: కె.మురళి
- ప్రొడక్షన్ మేనేజర్: కోటిలింగం
- కళ: రామకృష్ణ
- మేకప్: బాలరాజు
- స్టిల్స్: ఎన్.రమేశ్ కుమార్
- సంగీతం: సురేశ్ నందన్
- అసోసియేట్ డైరక్టర్ : బాలు, రాకి
- అసిస్టెంట్ డైరక్టర్: నాగు
- ఛాయాగ్రహణం: పి.శ్రీనివాసరావు
- ఎడిటర్: వి.రాంబాబు
- కథ: జీసస్ మూవీ ఇంటర్నేషనల్
- నిర్మాత: నట్టికుమార్
- స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సాయి సాగర్.పి.
- నందమూరి నాయకా...
- బాలయ్య బాలయ్య...
- గుడివాడ గుమ్మరో...
- అందాల ఆడబొమ్మ
- ఎట్టాగ ఉన్నాది ఓలమ్మి...
- చెంగు చెంగు చీర...
మూలాలు
[మార్చు]- ↑ "Atha Nee Kuthurekkada (2005)". Indiancine.ma. Retrieved 2021-05-23.
- ↑ "Download Athaa Nee Koothurekkada Full Songs mp3". gtsmp3.xyz (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-23. Retrieved 2021-05-23.