Jump to content

దర్పణం

వికీపీడియా నుండి
(అద్దాలు నుండి దారిమార్పు చెందింది)
సమతల దర్పణంలో ప్లవర్ వాజ్ యొక్క ప్రతిబింబము

దర్పణం లేదా అద్దం (ఆంగ్లం Mirror) ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి కాంతి కిరణాలను పరావర్తనం (Reflection) చెందిస్తుంది. సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది.దీనిని సమతల దర్పణం అంటారు. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో కుంభాకార దర్పణాలు (Convex mirrors), పుటాకార దర్పణాలు (Concave mirrors) అని రెండు రకాలు.

అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తున్న కళాకారుడు

దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్, అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు టెలిస్కోపులు, లేజర్ పరికరాలు, కెమెరాలు, పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతిని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.

భాషా విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం అద్దము పదప్రయోగాలు.[permanent dead link]
  2. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం దర్పణము పదప్రయోగాలు". Archived from the original on 2016-01-26. Retrieved 2010-11-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దర్పణం&oldid=4351429" నుండి వెలికితీశారు