వర్గం:గృహోపకరణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లె ముల్లు గతంలో ప్రతి పల్లెటూరి పెద్దల వద్ద మొలత్రాడుకు కొన్ని పరికరాలున్న ఒక గుత్తి వుండేది. దానిలో ఇతర వాటితో పాడు మల్లెముల్లు, గీసకత్తి, గుబిలి గంటె ముఖ్యమైనవి.

పల్లెవాసులు అడవుల్లో, పొలాల్లో తిరుగుతుంటారు. అక్కడ వారి కాలికి ముల్లుగుచ్చుకుంటే దానిని తీయడానికి మల్లెముల్లు ఉపయోగిస్తుంది.

గీసకత్తి
ఇది అతి చిన్నని కత్తి. ఏదేని చిన్న దారాలను, పండ్లను కోయడానికి దీనిని ఉపయోగిస్తారు.
గుబిలి గంటె
దీనితో చెవిలోని గుమిలిని తీయడానికుపయోగిస్తారు.

ఉపవర్గాలు

ఈ వర్గంలో కింద చూపిన ఉపవర్గం ఒక్కటే ఉంది.

వర్గం "గృహోపకరణాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 71 పేజీలలో కింది 71 పేజీలున్నాయి.