మెజ్జలునా
స్వరూపం
మెజ్జలునా అనేది ఒక కత్తి, ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వంగిన బ్లేడ్‌లను ప్రతి చివర హ్యాండిల్‌తో కలిగి ఉంటుంది,[1] ఇది ముందుకు వెనుకకు కత్తిరించబడుతుంది[2]. ఇవి సాధారణంగా ఒకే బ్లేడ్‌ని కలిగి ఉంటాయి, కానీ కొన్నిసార్లు రెండు లేదా మూడు బ్లేడ్‌లతో కనిపిస్తాయి[3][4].[5]
ఇది సాధారణంగా మూలికలు లేదా వెల్లుల్లిని ముక్కలు చేయడానికి ఉపయోగిస్తారు, కానీ దీనిని జున్ను లేదా మాంసం వంటి ఇతర వస్తువులను కత్తిరించడానికి ఉపయోగిస్తారు[2]. సింగిల్ బ్లేడ్ తో ఉన్న కత్తి నీ పిజ్జా ను కత్తిరించటానికి కోసం ఉపయోగిస్తారు[1].
పేరు
[మార్చు]మెజ్జలునా అంటే ఇటాలియన్ భాషలో "హాఫ్ మూన్ " అని అర్ధం, దీనిని ఎక్కువగా యు.కె లో ఉపయోగించే అత్యంత సాధారణ పేరు.[6] దీనికి ఇతర పేరులు హెర్బ్ ఛాపర్, హకోయిర్ .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Wiener, Scott (December 8, 2012). "A Brief History of the Pizza Slicer". Serious Eats. Scott's Pizza Chronicles. Retrieved February 9, 2013.
- ↑ 2.0 2.1 "What is a Mezzaluna?". wiseGEEK. Retrieved 2013-09-13.
- ↑ McGee, Harold (2010-10-26). Keys to Good Cooking (in ఇంగ్లీష్). Doubleday Canada. ISBN 9780385671309.
- ↑ Willan, Anne (1989-09-17). La Varenne Pratique: Part 4, Baking, Preserving & Desserts (in ఇంగ్లీష్). BookBaby. ISBN 9780991134632.[permanent dead link]
- ↑ Hesser, Amanda (2002). "TEST KITCHEN; A Half Moon That Brightens Kitchen Labors". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2018-02-09.
- ↑ Schweitzer, Lisa. "Kitchen Tool: Mezzaluna Picks". Food Republic. Gadget of the week. Retrieved 2013-09-13.