కుంచె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Paintbrushes.
Cleaning brushes.

కుంచె లేదా కుంచి (ఆంగ్లం Brush) ఒక విధమైన సాధారణ పరికరము.

వీటిలో సన్నని పోగులు (Bristles) చీపురు మాదిరిగా కట్టబడి ఉంటాయి. ఇవి వివిధ రకాలుగా శుభ్రం చేయడానికి, వ్యక్తిగత అలంకరణలోను, చిత్రకళ మొదలైన పనులకు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి.

కుంచెల రకాలు[మార్చు]

చిత్రలేఖన కుంచెలు[మార్చు]

వీటిని వివిధరకాల జంతువుల వెంట్రుకలతో తయారు చేసారు

పరిశుభ్రత కొరకు[మార్చు]

వీటిని ప్లాస్టిక్,, నార, బట్టలతో తయారు చేస్తారు

అలంకరణ సాధనాలు[మార్చు]

సున్నితమైన వెంట్రుకలతో చేస్తారు

శుభ్రంచేసే కుంచెలు[మార్చు]

ఈ కుంచెలు శుభ్రం చేసే పరికరాల్ని బట్టి వివిధ పరిమాణాలలో ఉంటాయి. ఉదాహరణకు గడియారాలు వంటి సున్నితమైన పరికరాలను చిన్న కుంచెలు ఉపయోగిస్తారు. పండ్లు తోముకునే కుంచెలు (toothbrushes) ఒక హాండిల్ కు అమర్చబడి వుంటాయి. చీపురు (broomstick) కూడా ఒక విధమైన కుంచెగానే భావించాలి. మూత్రశాలలు, ఇంటి గచ్చులు, రహదార్లు శుభ్రంచేసేవి పెద్దవిగా నిలబడి పనిచేసుకోవడానికి తయారుచేయబడి వుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=కుంచె&oldid=2879592" నుండి వెలికితీశారు