విసనకర్ర
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చౌకగా దొరుకుతూ చల్లనిగాలినిచ్చే సాధనం విసనకర్ర.
తయారీ[మార్చు]
చిన్నగా ఉన్న పచ్చి తాటాకు అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆధారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిధ రకాలుగా చేస్తారు. వెదురు బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.
చరిత్ర[మార్చు]
విసనకర్రలలో రకాలు[మార్చు]
- తాటాకు విసనకర్రలు
- ప్లాస్టిక్ విసనకర్రలు
- ఇనుపరేకు విసనకర్రలు
- పల్చని చెక్కపేడు విసనకర్రలు
- జనపనార విసనకర్రలు