కవ్వము
Jump to navigation
Jump to search
కవ్వము : పెరుగుని చిలకరించుకునె ఒక కొయ్య పరికరం. పోడవాటి కర్రకి ఒక వాయపు పువ్వులాటి పరికరం అమర్చి ఉంటుంది. పెరుగులొ ఈ పరికరాన్ని ఉంచి వెగంగా తిప్పితే పెరుగు మజ్జిగగా తయారవుతుంది. పువ్వులాటి అమరికమీదకు మజ్జిగలొ ఉన్న వెన్న పైకి వచ్చి చేరుతుంది. దానిని మరిగిస్తే నెయ్యి వస్తుంది.
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో కవ్వముచూడండి. |