యన్ (షింటో)
స్వరూపం
యన్ (An) అనేది ఒక చిన్న మేజా, బల్ల లేదా ప్లాట్‌ఫారమ్. షింటో వేడుకల సమయంలో అర్పణలను అందించడానికి ఉపయోగించే దీనికి నాలుగు, ఎనిమిది లేదా పదహారు కాళ్లు ఉండవచ్చు; హాసోకు-యాన్ (hassoku-an) అని పిలుచుకునే ఎనిమిది కాళ్ల రకం ఎక్కువ వాడుకలో ఉంది.
ఇది కూడ చూడు
[మార్చు]- షింటో పదకోశం (Glossary of Shinto), షింటో ఆర్ట్, షింటో పుణ్యక్షేత్ర నిర్మాణాలకు సంబంధించిన పదాల వివరణ కోసం.
- బేసిక్ టెర్మ్స్ ఆఫ్ షింటో , కొకుగాకుయిన్ విశ్వవిద్యాలయం, జపనీస్ కల్చర్ అండ్ క్లాసిక్స్ ఇన్స్టిట్యూట్, టోక్యో 1985
ప్రస్తావనలు
[మార్చు]- "An". Encyclopedia of Shinto. Tokyo, Japan: Institute of Japanese Culture and Classics, Kokugakuin University. 2006. Retrieved 2007-08-07.
- Picken, Stuart (1994). Essentials of Shinto: An Analytical Guide to Principal Teachings. Greenwood Publishing Group. pp. 369. ISBN 0313264317.