తాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Coils of rope used for long-line fishing

తాడు లేదా త్రాడు (ఆంగ్లం Rope) నారలతో చేసిన పొడవైన వస్తువు. ఇది దారం కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక తీగ, దారం మొదలైన వాటి కంటే తాడు బలమైనది.

రకాలు[మార్చు]

  • ప్రకృతిసిద్ధమైన నారలతో తయారైనవి:
  • కృత్రిమమైన నారలతో తయారైనవి:
    • నైలాన్ తాడు, ప్లాస్టిక్ తాడు

ఉపయోగాలు[మార్చు]

తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉంది.

ముడులు[మార్చు]

తాడును బిగించడానికి చాలా రకాల ముడులు (Knots) కనుగొన్నారు. గిలకలు తాడులోని శక్తిని దారిమార్చడానికి ఉపయోగిస్తారు.

దాటే తాడు[మార్చు]

తాడాట ఆడుతున్న బాలుడు

దాటే తాడును ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను రోప్ స్కిప్పింగ్ అంటారు.

త్రాడు ఆట[మార్చు]

తాడుకు సంబంధించిన సామెతలు[మార్చు]

సమయం అనుకూలించక పోతే తాడే పామై కరుస్తుంది.
కొండవీటి చాంతాడంత.
పెద్దాపురం చాంతాడంత.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తాడు&oldid=2942567" నుండి వెలికితీశారు