అనగనగా ఒక రాజు
స్వరూపం
అనగనగా ఒక రాజు (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.జి. రామచంద్రన్ |
---|---|
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, భానుమతి, బి. సరోజాదేవి, వీరప్ప, వంబియార్ |
సంగీతం | టి. ఎం. ఇబ్రహీమ్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, ఎ.ఎం. రాజా, చంద్రబాబు, జమునారాణి జిక్కి భానుమతి |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | ఎం.జి.ఆర్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అనగనగా ఒక రాజు 1959 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
దీనికి మూలం నాడోడి మన్నన్ (1958) అనే తమిళ సినిమా. దీని నిర్మాణం, దర్శకత్వం ఎం.జి.రామచంద్రన్ వహిస్తూ; ద్విపాత్రాభినయం పోషించాడు.
పాటలు
[మార్చు]- బాస చేసి మాల వేయబోయె - జిక్కి బృందం
- చల్లగ వచ్చి మెల్లగ పో - సుశీల, ఎ. ఎమ్. రాజా
- పాటుపడి తీరాలి ప్రజల శక్తి నమ్మాలి - సుశీల
- సుఖపడుటే సుఖమై - ఘంటసాల
- తకరారే ఇది తకరారే - చంద్రబాబు, కె. జమునారాణి
- ఉపాయాలే తెలుసుకొని ఓపికతో - పి. భానుమతి, ఎ. ఎమ్. రాజా