అనిల్ రాథోడ్
స్వరూపం
అనిల్ రాథోడ్ | |||
రెవెన్యూ శాఖ సహాయ మంత్రి[1]
| |||
పదవీ కాలం 1995 – 1997 | |||
పదవీ కాలం 1990 – 2014 | |||
నియోజకవర్గం | అహ్మద్‌నగర్ సిటీ (2009–2014) | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2020 ఆగస్టు 5 అహ్మద్‌నగర్ , మహారాష్ట్ర , భారతదేశం | (వయసు 70)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అనిల్ రాథోడ్ (12 మార్చి 1950 - 5 ఆగస్టు 2020) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు అహ్మద్‌నగర్ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అనిల్ రాథోడ్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నుండి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వరకు అహ్మద్‌నగర్ సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1995 నుండి 1997 వరకు శివసేన-బిజెపి మహాకూటమి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, 2009లో శివసేన డిప్యూటీ లీడర్‌గా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)[2]
- 1995: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[3]
- 1995 నుండి 1997 వరకు - రెవెన్యూ శాఖ సహాయ మంత్రి
- 1999: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[4]
- 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)[5]
- 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)[6][7]
- 2009–2020: శివసేన డిప్యూటీ లీడర్[8]
మరణం
[మార్చు]అనిల్ రాథోడ్ 70 ఏళ్ల వయసులో కరోనా సోకడంతో అహ్మద్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పఁడుతూ తీవ్రమైన గుండెపోటుతో ఆగస్టు 5న మరణించాడు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "शहरातील शिवसेना भाजप राष्ट्रवादीचे नेते सक्रिय". Archived from the original on 22 April 2017. Retrieved 21 April 2017.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Shiv Sena Deputy Leaders". Archived from the original on 12 September 2015. Retrieved 21 April 2017.
- ↑ "शिवसेनेचे ज्येष्ठ नेते आणि माजी मंत्री अनिल राठोड कालवश". TV9 Marathi. 5 August 2020. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.
- ↑ "शिवसेनेचे उपनेते आणि माजी मंत्री अनिल राठोड यांचं निधन". 5 August 2020. Archived from the original on 8 January 2025. Retrieved 8 January 2025.