అనీష్ భన్వాలా
స్వరూపం
(అనీష్ భన్వాలా నుండి దారిమార్పు చెందింది)
| Personal information | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Born | 2002 September 26 కాసంధి, గొహానా, సోనిపేట్, హర్యానా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Alma mater | సెయింట్ థెరిస్సా కాన్వెంట్ స్కూల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Occupation | షూటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Height | 1.74 m (5 ft 9 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Weight | 70 kg (154 lb) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Country | భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | షూటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Event(s) | 25 meter rapid fire pistol, 25 meter pistol, and 25 meter standard pistol | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అనీష్ భన్వాలా ( జననం: సెప్టెంబర్ 26, 2002 ) షూటర్. 2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు. ఇతను 25మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడుతాడు[1]
జననం
[మార్చు]జీవిత విశేషాలు
[మార్చు]పతకాలు
[మార్చు]2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2017 లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాడు
మూలాలు
[మార్చు]- ↑ "15 ఏళ్ల కుర్రాడు రికార్డ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన బాల షూటర్". zeenews.india.com. జీ న్యూస్. Retrieved 24 April 2018.