అనుపమ్ శ్యామ్
Appearance
అనుపమ్ శ్యామ్ ఓఝా | |
---|---|
జననం | అనుపమ్ శ్యామ్ ఓఝా 20 సెప్టెంబర్ 1957 ప్రతాప్ గఢ్, ఉత్తరప్రదేశ్, భారతదేశం |
మరణం | 2021 ఆగస్టు 8 | (వయసు 63)
జాతీయత | భారతీయుడి |
ఇతర పేర్లు | సజ్జన్ సింగ్ ఠాకూర్ |
విద్య | భరతేందు అకాడమీ అఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1993–2021 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | 'ఠాకూర్ సజ్జన్ సింగ్' - ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, 'లంబోదర్ "దాదా" శుక్ల' కృష్ణ చాలి లండన్ కజ్రారే |
అనుపమ్ శ్యామ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన అనుపమ్ ఖేర్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, లగాన్, క్వీన్ వంటి చిత్రాల్లో నటించాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- సర్దారు బేగం (1996)
- దస్తక్ (1996)
- జయ గంగ (1996)
- తమన్నా (1997)
- దావా (1997)
- హజారే చౌరాసి కి మా (1998)
- దుష్మన్ (1998)
- సత్య (1998)
- దిల్ సే .. (1998)
- సచ్ ఎ లాంగ్ జర్నీ (1998)
- జకాహ్మ్ (1998)
- ప్యార్ తో హోనా హి తా (1998)
- కచ్ఛే దాగే (1999)
- సంఘర్ష్ (1999)
- లగాన్ (2001)
- లవ్ కె లిఏ కుచ్ బి కారిగా (2001)
- నాయక్: ది రియల్ హీరో (2001)
- శక్తి : ది పవర్ (2002)
- తక్షక్ ' మార్కెట్ (2003)
- ములిట్ (2003)
- పాప్ (2004)
- హనన్ (2004)
- హజారో ఖ్వైశే ఐసీ (2005)
- సబ్ కుచ్ హై కుచ్ బి నహి (2005)
- ది రైసింగ్ : బల్లాడ్ అఫ్ మంగళ్ పండేయ్ (2005)
- పారిజానియా (2005)
- జిగ్యాస (2006)
- ది కర్స్ అఫ్ కింగ్ ట్యూట్స్ టూంబ్ (2006)
- గోల్మాల్ (2006)
- ధోఖా (2007)
- హల్ల బోల్ (2008)
- స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008)
- రాజ్ (2009)
- వెల్ డన్ అబ్బా (2009)
- వాంటెడ్ (2009)
- రక్త చరిత్ర I (2010)
- రక్త చరిత్ర II (2010)
- కజ్రారే (2010)
- అకేళి (2014)
- గాంధీగిరి (2015)
- మున్నా మైఖేల్ (2017)
- 706 (2019)
మరణం
[మార్చు]అనుపమ్ శ్యామ్ కిడ్నీ సంబంధిత సమస్యల వ్యాధితో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతూ 2021 ఆగష్టు 8న మరణించాడు.[1][2][3]
- ↑ Namasthe Telangana (9 August 2021). "ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Zee News Telugu (9 August 2021). "బాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Sakshi (9 August 2021). "విషాదం: ప్రముఖ నటుడు మృతి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.