అనుభ సౌర్య సారంగి
Jump to navigation
Jump to search
అనుభ సౌర్య | |
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011-ప్రస్తుతం |
అనుభ సౌర్య సారంగి, ఒడిశాకు చెందిన సినిమా నటి, మోడల్. ఆలీవుడ్ పరిశ్రమలో నటిగా గుర్తింపు పొందింది.
సినిమారంగం
[మార్చు]అనుభ బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. హరిహర్ డాష్‌తో కలిసి మున్ ప్రేమి మున్ పగల అనే సినిమాలో ప్రధానపాత్ర పోషించింది.[1] కౌన్ కిత్నే పానీ మే అనే సినిమాతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2016లో మళ్ళీ ఆలీవుడ్‌లోకి వచ్చింది. సమయ బడా బాలబన్ (2016), రివెంజ్ (2016), స్వీట్ హార్ట్ (2016), సాథీ తు ఫెరియా (2018) వంటి సినిమాలలో నటించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2011 | మున్ ప్రేమి మున్ పగల | ఒడియా | ||
2014 | కౌన్ కిత్నే పానీ మే | హిందీ | బాలీవుడ్‌లో అరంగేట్రం | [2][3] |
2016 | సమయ బడా బలబన్ | ఒడియా | [4] | |
స్వీట్ హార్ట్ | ఒడియా | [5] | ||
రివెంజ్ | ఒడియా | [6] | ||
2017 | బజరంగీ | ఒడియా | [7] | |
2018 | సాథీ తు ఫెరియా | ఒడియా | ||
2020 | ము పరదేశి చఢేఇ | ఒడియా |
మూలాలు
[మార్చు]- ↑ "Anubha Sourya Biography". Incredible Odisha. 31 August 2011.
- ↑ "Kaun Kitne Paani Mein movie reviews". The Hindustan Times. 28 August 2015.
- ↑ Gupta, Shubhra (28 August 2015). "Kaun Kitne Paani Mein review: Saurabh Shukla is spot on, too bad the film is not". The Indian Express. Retrieved 5 December 2022.
- ↑ "Samaya Bada Balaban movie". Incredible Odisha. March 2016.
- ↑ "Sweet Heart movie first look". Odialive. 8 August 2016.
- ↑ "dialogueless trailer of movie Revenge will make you wonder". Odisha Sun Times.
- ↑ "Bajrangi wow film buffs in Ganesh Puja".