అనైకా సోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనైకా సోతీ
జననం
లక్నో , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం

అనైకా సోటి (జననం 14 జనవరి 1991) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013లో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సత్య 2 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.[1][2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష(లు) గమనికలు మూలాలు
2013 సత్య 2 చిత్ర హిందీ \

తెలుగు

[3][4]
2014 కావ్య తలైవన్ యువరాణి రంగమ్మ తమిళం [5]
2015 365 రోజులు శ్రేయ తెలుగు [6][7]
2018 సెమ్మ బోత ఆగతే నినా తమిళం
2019 కీ వందన
2021 పారిస్ జయరాజ్ దివ్య
ప్లాన్ పన్ని పన్ననుం "ప్లాన్ పన్ని" పాటలో

మూలాలు

[మార్చు]
  1. Chowdhary, Y. Sunita (13 October 2013). "A steady start". The Hindu. Archived from the original on 22 July 2020. Retrieved 14 September 2019.
  2. The News Minute (17 March 2020). "Anaika Soti to star with Santhanam in his next" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Dundoo, Sangeetha Devi (10 November 2013). "Satya 2: Bad company". The Hindu. Archived from the original on 1 December 2017. Retrieved 14 September 2019.
  4. "Review: Satya 2 Is As Bad As Satya Was Good". Rediff. Archived from the original on 22 July 2020. Retrieved 14 September 2019.
  5. "Anaika's Princess Diaries - the New Indian Express". Archived from the original on 28 August 2014. Retrieved 26 August 2014.
  6. Chowdhary, Y. Sunita (21 May 2015). "Role play". The Hindu. Archived from the original on 22 July 2020. Retrieved 14 September 2019.
  7. "Review : (2014)". Sify. Archived from the original on 22 July 2020. Retrieved 14 September 2019.

బయటి లింకులు

[మార్చు]