అన్నదమ్ముల శపథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నాదమ్ముల శపథం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ కనకలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అన్నదమ్ముల శపథం 1980 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. కనకలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు పి.నీలకంఠన్ దర్శకత్వం వహించగా ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి లు సంగీతాన్నందించారు.[1] ఇది తమిళ డబ్బింగ్ సినిమా. ఈ సినిమాలో ఎం.జి.రామచంద్రన్ ద్విపాత్రాభినయంలో నటించాడు.

తారాగణం[మార్చు]

  • ఎం.జి.రామచంద్రన్ (ద్విపాత్రాభినయం)
  • జయలలిత
  • ఎస్.ఎ.అశోకన్
  • ఆర్.ఎస్.మనోహర్
  • టి.కె.భగవతి
  • చోరామస్వామి
  • తెంగై శ్రీనివాసన్
  • మనోరమ
  • జ్యోతిలక్ష్మి
  • జి.శకుంతల
  • ఎస్.వి.రామదాస్
  • వి.ఎస్.రాఘవన్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి.నీలకంఠన్
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, వేలూరి కృష్ణమూర్తి
  • కథ, సంభాషణలు: ఆర్.కె.షణ్ముగం
  • స్క్రీన్ ప్లే: ఆచార్య
  • ఛాయాగ్రహణం: వి.రామమూర్తి
  • ఎడిటింగ్: ఎం.ఉమానాథ్

మూలాలు[మార్చు]

  1. "Anna Thammulla Sapadam (1980)". Indiancine.ma. Retrieved 2020-09-08.