Jump to content

అన్నా నీ అనురాగం (1988 సినిమా)

వికీపీడియా నుండి
అన్నా నీ అనుగ్రహం
(1988 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటశివ మూవీస్
భాష తెలుగు

అన్నా నీ అనురాగం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకట శివ మూవీస్ పతాకం క్రింద ఈ సినిమాకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. [1]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.హేమాంబరధరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీవేంకట శివ మూవీస్
  • విడుదల:1988.

మూలాలు

[మార్చు]
  1. "Anna Nee Anuragam (1988)". Indiancine.ma. Retrieved 2025-05-09.