అపార్ట్ ఫ్రం లైఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపార్ట్ ఫ్రం లైఫ్
దర్శకత్వంకీ కుమాయ్
రచనమిట్సుహారు ఇయువ్
కీ కుమాయ్
నిర్మాతఆర్ట్ థియేటర్ గిల్డ్ / ఎల్ఫ్ ప్రొడక్షన్స్
తారాగణంమిజుహో సుజుకి
ఛాయాగ్రహణంనాయోకీకి సుమితానీ
సంగీతంతేయజో మాట్సుముర
విడుదల తేదీ
1970 జనవరి 31 (1970-01-31)
సినిమా నిడివి
127 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్

అపార్ట్ ఫ్రం లైఫ్ 1970లో విడుదలైన జపాన్ చలనచిత్రం. కేయి కుమాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 20వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[1]

నటవర్గం[మార్చు]

 • మిజుహో సుజుకి
 • హిరోకో కినో
 • ముగిహితో
 • సేన్ హరా
 • తనే కితాబాషి
 • నోరికో మాట్సుమోతో
 • టోమోకో నారోకా
 • ఆసావ్ సానో
 • జుకిచి యునో

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కీ కుమాయ్
 • నిర్మాత: ఆర్ట్ థియేటర్ గిల్డ్ / ఎల్ఫ్ ప్రొడక్షన్స్
 • రచన: మిట్సుహారు ఇయువ్, కీ కుమాయ్
 • సంగీతం: తేయజో మాట్సుముర
 • ఛాయాగ్రహణం: నాయోకీకి సుమితానీ

మూలాలు[మార్చు]

 1. "Apart from Life". Film Affinity. Retrieved 28 November 2018.

ఇతర లంకెలు[మార్చు]