అప్పాపురం (నగరం)
స్వరూపం
అప్పాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′20″N 80°25′51″E / 16.022114°N 80.430725°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522262 |
ఎస్.టి.డి కోడ్ |
అప్పాపురం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామం ఒక ఆదర్శగ్రామంగా వినుతికెక్కినది. వివాదరహితంతోపాటు, పర్యావరణ పరిరక్షణ అంశాలలో, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుచుచున్నది. నాయవ్యవస్థ ఏర్పడినప్పటినుండి, ఇప్పటి వరకు, ఈ గ్రామస్థులు, కోర్టు, పోలీసుస్టేషను మెట్లెక్కి ఎరుగరు. గ్రామంలోని ప్రధాన అంతర్గత రహదారులకు ఇరుప్రక్కలా, మొక్కలు పెంచుచున్నారు. గ్రామములో నీటి సమస్య తలెత్తకుండా, ఒక పెద్ద కొలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం శాంతివనంలాగా పలు అంశాలలో ఆదర్శంగా ఉన్నది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com లో గ్రామ ఉనికి". Archived from the original on 2016-04-17. Retrieved 2015-05-31.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే నెల-14వ తేదీ; 2వపేజీ.