అబర్నతి
Jump to navigation
Jump to search
అబర్నతి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
అబర్నతి (జననం 1995 డిసెంబరు 21) భారతీయ నటి. ప్రదానంగా తమిళ చిత్రాలలో నటించే ఆమె జైల్ (2021), డెమోన్ (2023) చిత్రాల్లో కథానాయిక పాత్రను పోషించింది.
కెరీర్
[మార్చు]ఆర్య హోస్ట్ గా కలర్స్ తమిళం టెలీవిజన్ లో 2018 ఫిబ్రవరి 20 నుండి 2018 ఏప్రిల్ 17 వరకు ప్రసారమైన మ్యాచ్ మేకింగ్ రియాలిటీ టెలివిజన్ షో ఎంగ వీటు మాపిళ్లైతో ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[1][2][3][4][5][6]
2018లో, ఆమె జి. వి. ప్రకాష్ కుమార్ సరసన వసంతబాలన్ దర్శకత్వం వహించిన జైల్ (2021)లో కథానాయికగా చేసింది.[7][8] ఉదన్‌పాల్ (2022), థాన్ లలో నటించిన ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి స్ఐమా అవార్డు – తమిళం నామినేట్ చేయబడింది.[9] 2023లో, ఆమె డెమోన్ (2023), ఇరుగపాట్రు (2023) చిత్రాలలో నటించింది.[10]
ఆమె శ్రీరామ్ సరసన మాయాపుతగం, లింగేష్ సరసన నర్కరప్పోర్ లలో కూడా నటించింది.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ "Enga Veetu Mapilla: 16 contestants, lots of drama in this bride hunt" (in ఇంగ్లీష్). The News Minute. 23 February 2018. Retrieved 23 February 2018.
- ↑ "16 women fight it out for Arya" (in ఇంగ్లీష్). The Times of India. 26 February 2018. Retrieved 26 February 2018.
- ↑ "Abarnathi says she is much stronger after the show". The Times of India. 17 April 2018.
- ↑ "I don't like Abarnathi's way of addressing Arya: Enga Veetu Mapillai host, Sangeetha". The Times of India. 4 April 2018.
- ↑ "Enga Veetu Mapillai's contestant Abarnathi promises to meet her fans soon". The Times of India. 20 April 2018.
- ↑ "EVM's Abarnathi has a fan moment; clicks a snap with Superstar Rajnikanth". The Times of India. May 2018.
- ↑ "Abarnathi to romance GV Prakash". Deccan Chronicle. 25 May 2018. Retrieved 27 September 2023.
- ↑ "Prakash and Abarnathi's nightmarish experience". Deccan Chronicle. 3 October 2018. Retrieved 27 September 2023.
- ↑ "Varisu Vs Thunivu: Actress Abarnathi Reveals the Film She'll Watch First". 29 December 2022.
- ↑ "Demon Movie Review : A horror film that fails to scare us". The Times of India.
- ↑ "Abarnathi, Srikanth and Ashok star in fantasy film Mayaputhagam". The Times of India. 31 October 2021.
- ↑ "Abarnathi, Srikanth and Ashok star in fantasy film Mayaputhagam". The Times of India. 31 October 2021.