అబ్దుల్లా అబూబకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్లా అబూబకర్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఅబ్దుల్లా అబూబకర్ నారంగోలింటేవిడ
జననం (1996-01-17) 1996 జనవరి 17 (వయసు 28)
కేరళ, భారతదేశం
క్రీడ
పోటీ(లు)ట్రిపుల్ జంప్

అబ్దుల్లా అబూబకర్ ట్రిపుల్ జంప్‌లో పోటీపడే భారతీయ అథ్లెట్. అతను 2022 కామన్వెల్త్ గేమ్ లో 17.02 మీ (55.8 అడుగులు)తో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2]

ఫలితాలు

Date Competition Cnt. Cat Race Pl. Result Score Wind Remarks
01 మార్చి 2022 ఇండియన్ ఓపెన్ జంప్ పోటీలు, తిరువనంతపురం IND F F 3. 16.81 1114 NWI
23 మార్చి 2022 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్, తిరువనంతపురం IND F F 2. 16.70 1136 -0.6
06 ఏప్రిల్ 2022 నేషనల్ ఫెడరేషన్ కప్, CH ముహమ్మద్ కోయ స్టేడియం, తేన్హిపాలెం IND F F 4. 16.50 1111 +0.2
21 మే 2022 ఇండియన్ గ్రాండ్ ప్రి, భువనేశ్వర్ IND F F 1. 17.19 1185 +1.4
14 జూన్ 2022 నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ Ch., జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, చెన్నై IND B F 2. 17.14 1179 0.0
21 జూలై 2022 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, ఒరెగాన్ 2022, హేవార్డ్ ఫీల్డ్, యూజీన్, OR USA OW Q2 10. 16.45 1106 0.0
07 ఆగస్టు 2022 XXII కామన్వెల్త్ గేమ్స్, అలెగ్జాండర్ స్టేడియం, బర్మింగ్‌హామ్ GBR A F1 2. 17.02 1167 +1.2

మూలాలు

[మార్చు]
  1. "Athletics Live Updates Commonwealth Games 2022: Annu wins bronze in javelin; Eldhose bags gold, Aboobacker silver in triple jump". en:Sportstar (in ఇంగ్లీష్). 7 August 2022. Retrieved 7 August 2022.
  2. Nag, Utathya (7 August 2022). "Eldhose Paul wins India's first triple jump gold medal; Abdulla Aboobacker bags silver". en:Olympics.com. Retrieved 7 August 2022.

బాహ్య లింకులు

[మార్చు]